Bigg Boss Telugu OTT: అశును వరస్ట్‌ అన్న రవి, కోపంతో ఆమె ఏం చేసిందంటే?

Bigg Boss Telugu Non Stop: Ravi Interview With Ashu Reddy In Buzz - Sakshi

బిగ్‌బాస్‌ షో చివరకు చేరుకుంటోంది. ఫ్యామిలీ ఎపిసోడ్‌లో ఎమోషన్స్‌తో నిండిన బిగ్‌బాస్‌ హౌజ్‌ గతవారం మాజీ కంటెస్టెంట్స్‌ సడెన్‌ విజిట్‌తో సందడిగా మారింది. నిన్నటి వీకెండ్‌ ఎపిసోడ్‌లో అశు రెడ్డి ఎలిమినేట్‌ అయిన సంగతి తెలిసిందే. ఎలిమినేషన్‌ అనంతరం ఆ కంటెస్టెంట్‌ మనసులో మాటలను బయట పెట్టించే బిగ్‌బాస్‌ బజ్‌ ఎపిసోడ్‌లో అశు పాల్గొంది. ఈ సందర్భంగా రవి అశును ఇబ్బంది పెట్టేలా ప్రశ్నలు అడిగినట్టు తాజాగా రిలీజ్‌ చేసిన ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది. ఎలిమినేషన్‌ అనంతరం బిగ్‌బాస్‌ బజ్‌ కార్యక్రమంలో పాల్గొన్న అశును వచ్చి రాగానే సైటర్‌తో ఏడిపించాడు రవి.

ఎలిమినేట్‌ అయినందుకు బాధగా ఉన్నా.. తనకు కంగ్రాట్స్‌ చెప్పాలని ఉందంటాడు. దానికి అశు ఎందుకని ప్రశ్నించగా.. ఎప్పుడో బయటకు రావాల్సిన నువ్వు ఇప్పుడోచ్చావ్‌, గుడ్‌ జర్నీ అని ఆటపట్టించాడు. ఆ తర్వాత ‘నీ గేమ్ చూస్తే.. వరస్ట్‌ కెప్టెన్‌, వరస్ట్‌ హౌజ్‌మేట్‌, వరస్ట్‌  సంచాలక్‌, వరస్ట్ బిహెవీయర్‌ అన్ని వరస్ట్‌ వరస్ట్‌ కంప్టీట్‌గా నీకే వచ్చింది’ అంటాడు. దీనికి ఆమె మనమే కాదు మనకంటే వేదవలు ఉన్నారంటుంది. దీంతో ‘నీన్ను నువ్వు వేదవ అనుకోవడం. నాకా అర్హత లేదు అనుకోవడం ఎంతవరకు కరెక్ట్‌’ అంటాడు. కొంతమందిని నామినేట్‌ చేయాలంటే ఆశు భయపడిందా? అని, హౌజ్‌లో ఒక్కరిదగ్గర అవసరానికి మించి అలిగావు.. వారి మీద ఏమైన స్పెషల్‌ ఇంట్రెస్టా? అని ప్రశ్నించాడు రవి.

ఆ తర్వాత అఖిల్‌ ఫొటో చూపించగా.. నామినేట్‌ చేస్తాను అంటూ అతడి ఫొటో తీసుకుని విరగ్గోడుతుంది. ఆ తర్వాత రవి.. ఓక సంఘటన తర్వాత గేమ్‌లో చాలా లో అయిపోయావని, మీరు ఒకే అంటే దానిపై మాట్లాడుదామనుకుంటున్నా అంటాడు. అయితే అశు దానికి సమాధానం ఇ‍చ్చేందుకు రెడీగా లేనని అంటుంది. అయితే ఇది హౌజ్‌లో జరిగింది కాబట్టి దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నామనగానే అశు ఇంటర్య్వూ మధ్యలో నుంచి వెళ్లిపోవడం కోసమెరుపు. ఇలా శాంతం ఆసక్తిగా సాగినా బిగ్‌బాస్‌ నాన్‌-స్టాప్‌ బజ్‌లో ప్రోమో ఆసక్తి నెలకొంది. మరి రవి అడిగిన ఈ ప్రశ్నలపై అశు ఎలా స్పందించిందో తెలియాలంటే ఫుల్‌ ఎపిసోడ్‌ చూడాల్సిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

07-05-2022
May 07, 2022, 20:10 IST
కాకపోతే ఈసారి బిందు కంటే అఖిల్‌కే ఎక్కువ ఓట్లు పడ్డట్లు తెలుస్తోంది. ఆ తర్వాతి స్థానంలో యాంకర్‌శివ ఉన్నాడు. అనూహ్యంగా...
07-05-2022
May 07, 2022, 17:38 IST
హౌస్‌లో ఇప్పటికే సిరి, షణ్ముఖ్‌, రవి, మానస్‌ రాగా తాజాగా విన్నర్‌ సన్నీ వచ్చాడు. అతడి రాకతో హౌస్‌మేట్స్‌ ఫుల్‌...
06-05-2022
May 06, 2022, 21:05 IST
తాజాగా షణ్ను మరోసారి బిగ్‌బాస్‌ షోలో అడుగుపెట్టాడు. ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ కంటెండర్స్‌ గేమ్‌ ఆడించేందుకు హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు....
05-05-2022
May 05, 2022, 20:53 IST
మూడు రోజులన ఉంచి నువ్వు జీరో పాయింట్స్‌ దగ్గరున్నావు, ఆడు అని చెప్పాడు. అంటే నేను ఆడలేదని ఇస్తున్నావా? నాకొద్దని తిరస్కరించింది...
05-05-2022
May 05, 2022, 14:33 IST
ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ కోసం ప్రాణం పెట్టి ఆడుతున్న హౌస్‌మేట్స్‌తో మరో టాస్క్‌ ఆడించాడు. అయితే దీనికంటే ముందు వాళ్లతో...
04-05-2022
May 04, 2022, 20:23 IST
పోటీదారులను డిస్టర్బ్‌ చేసేందుకు ఛాన్స్‌ ఇవ్వడంతో గేమ్‌లో ఇంకా పోటీపడుతున్న కంటెస్టెంట్లను ఆటకు ఆటంకం కలిగించేందుకు యత్నించారు. ఈ క్రమంలో...
03-05-2022
May 03, 2022, 17:12 IST
చులకన చేస్తూ మాట్లాడింది. దీంతో ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో ఎలిమినేట్‌ బిందుమాధవి అన్న హ్యాష్‌ట్యాగ్‌ ప్రస్తుతం ట్రెండ్‌ అవుతోంది. మిత్ర మాట్లాడుతున్నంతసేపూ...
03-05-2022
May 03, 2022, 11:07 IST
బిగ్‌బాస్‌ నాన్ స్టాప్‌లో తన ఆటతీరుతో దూసుకెళ్తోంది మిత్రాశర్మ. ‘తొలి సంధ్య వేళలో' మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన మిత్ర.....
01-05-2022
May 01, 2022, 12:53 IST
ఎక్కడా కనపడలేదేంటి, బ్రేకప్‌తో బిజీగా ఉన్నావా? అని ప్రశ్నించడంతో అతడికి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్‌ అయిపోయాడు. దొరికిందే...
01-05-2022
May 01, 2022, 09:56 IST
హౌస్‌ నుంచి హమీదా ఎలిమినేట్‌ అయినట్లు లీకువీరులు సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. గత ఎనిమిది వారాలుగా నామినేషన్స్‌, ఎలిమినేషన్‌...
30-04-2022
Apr 30, 2022, 13:02 IST
 సరేలే, బిగ్‌బాస్‌కు రావాలన్నది నీ కోరిక.. నన్ను అడిగావా? లేదా? వస్తావని చెప్పానా? లేదా? వచ్చావు.. నీ కోరిక నెరవేరిపోయింది,...
30-04-2022
Apr 30, 2022, 11:49 IST
బిగ్‌బాస్‌ వంటి చెత్త రియాలిటీ షోల వల్ల యువత పెడదారి పడుతోందని హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది.
29-04-2022
Apr 29, 2022, 08:24 IST
డిజైనర్‌ స్పెషల్‌, సమ్మర్‌ ఫ్యాషన్‌ స్పెషల్‌ సూత్ర ఫ్యాషన్‌ అండ్‌ లైఫ్‌ స్టైల్‌ ఎగ్జిబిషన్‌ గురువారం బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణా హోటల్‌లో...
28-04-2022
Apr 28, 2022, 13:24 IST
అయితే ఆమె చీపురు పట్టుకుని హౌస్‌లోకి రావడంతో అషూ వణికిపోయింది. పరువు పోతుంది మమ్మీ, చీపురుపట్టుకుని వచ్చావేంటని అడిగింది. ఆ...
27-04-2022
Apr 27, 2022, 15:34 IST
బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ రోజురోజుకూ రసవత్తరంగా సాగుతోంది. ఇక మంగళవారం నాటి ఎపిసోడ్‌ మరింత ఇంట్రెస్టింగ్‌గా సాగింది. కెప్టెన్సీ కంటెండర్స్‌ కోసం...
27-04-2022
Apr 27, 2022, 13:32 IST
అషూనే తన జాకెట్‌, షాట్‌, జాకెట్‌ లోపల వేసుకునే లోదుస్తులను కూడా శివకు ఇచ్చింది. అయితే ఆ సమయంలో శివ...
27-04-2022
Apr 27, 2022, 11:25 IST
యంగ్ హీరో విజ‌య్ శంక‌ర్, `బిగ్‌బాస్` ఫేమ్‌ అషూ హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం 'ఫోక‌స్'. సుహాసిని మ‌ణిర‌త్నం, భానుచంద‌ర్ కీల‌క...
26-04-2022
Apr 26, 2022, 09:03 IST
అఖిల్‌ వల్లే అజయ్‌ ఇన్నాళ్లు హౌస్‌లో ఉండగలిగాడని ఇంతకుముందు ఎలిమినేట్‌ అయినవాళ్లు చెప్పారు. ఎప్పుడైతే అఖిల్‌ కొద్దికొద్దిగా దూరమవుతూ వచ్చావో అప్పటినుంచి...
24-04-2022
Apr 24, 2022, 10:40 IST
వీరిలో అఖిల్‌, అషూ సేఫ్‌ అన్న విషయం మనకెలాగో తెలుసు. మిగిలిందల్లా అనిల్‌, అజయ్‌, హమీదా. ఈ ముగ్గురిలో హమీదాకు...
23-04-2022
Apr 23, 2022, 12:20 IST
బిగ్‌బాస్‌ షోలో కెప్టెన్సీ పోటీలో గెలిచారంటే వారం రోజులపాటు ఎలాంటి చీకూచింత లేకుండా హాయిగా గడపొచ్చు. ఎందుకంటే కెప్టెన్‌ అయితే... 

Read also in:
Back to Top