Bigg Boss 5 Telugu: ఆమెను ముఖం మీదే షటప్‌ అనేసిన పింకీ

Bigg Boss Telugu 5 Promo: Best And Worst Performers In House - Sakshi

Priyanka Singh Vs Uma Devi: బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో మొదటి వారంలోనే ఓ రేంజ్‌లో గొడవలకు దిగుతున్నారు కంటెస్టెంట్లు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కారాలు మిరియాలు నూరుతున్నారు. వీళ్ల బిహేవియర్‌ చూస్తుంటే కొట్టుకోవడం ఒక్కటే తక్కువ అన్నట్లుగా ఉంది. మొత్తానికి వీళ్ల లొల్లితో బిగ్‌బాస్‌ ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ దొరుకుతోంది. నేటి ఎపిసోడ్‌లో కూడా ఈ గిల్లికజ్జాలు పెద్ద స్థాయిలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.

తాజాగా రిలీజ్‌ చేసిన ప్రోమోలో హౌస్‌లో బెస్ట్‌, వరస్ట్‌ పర్ఫామర్‌ను ఎన్నుకోమని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. దీంతో దొరికిందే చాన్స్‌ అనుకున్న కంటెస్టెంట్లు ఒక్కొక్కరిగా తమ మనసులోని ఉక్రోషాన్ని బయటకు కక్కారు. ఈ క్రమంలో సరయూ.. 'ఏ పనులూ చేయకుండా టాస్క్‌లో కూర్చుంటున్నారు, అంటే టాయ్‌లెట్‌కు వెళ్లడం ఒక్కటే మీరు చేసే పనా?' అని నిలదీసింది. ఉమాదేవి చాలా పెద్దగా మాట్లాడుతుందని శ్వేతవర్మ తన అభిప్రాయం చెప్పింది.

అనంతరం ప్రియాంక సింగ్‌ ఉమాదేవి గురించి చెప్తున్న సమయంలో ఆమె మధ్యలో కలగజేసుకుని పర్సనల్‌ విషయాలు తీయొద్దని హెచ్చరించింది. దీంతో చిర్రెత్తిపోయిన ప్రియాంక తన ముఖం మీదే షటప్‌ అనేసింది. తనను అంత మాటన్నాక ఉమాదేవి ఊరుకుంటుందా? అస్సలు వదిలిపెట్టదు. అంటే ఈరోజు కూడా హౌస్‌లో బీభత్సమైన గొడవ జరగనునట్లు తెలుస్తోంది. ఇక వరస్ట్‌ పర్ఫామర్‌గా జెస్సీకి ఎక్కువ ఓట్లు పడ్డట్లు ఇప్పటికే సోషల్‌ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఫలితంగా అతడిని జైలులో ఖైదీగా మార్చారని కూడా ఓ వార్త లీకైంది. ఒకవేళ ఇదే నిజమనుకుంటే.. వరస్ట్‌ పర్ఫామర్‌ జెస్సీ అయితే మరి బెస్ట్‌ పర్ఫామర్‌ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

10-09-2021
Sep 10, 2021, 18:06 IST
Shanmukh Jaswanth: బిగ్‌బాస్‌ షో అంటే నవరసాల కలయిక. కోపతాపాలు, కొట్లాటలు, చిరునవ్వులు, సుఖసంతోషాలు, కన్నీటి బాధలు, గెలుపోటముల కలయికలు, బంధాలు,...
10-09-2021
Sep 10, 2021, 17:06 IST
పండగ వచ్చిందంటే చాలు ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌, ఈవెంట్స్‌ అంటూ నానా రచ్చ చేస్తుంటారు సెలబ్రిటీలు. కానీ ఒకరితో ఒకరికి పెద్దగా...
10-09-2021
Sep 10, 2021, 16:34 IST
నటరాజ్‌ మాస్టర్‌, లోబో సహా పలువురు కంటతడి పెట్టుకోగా... సడన్‌గా ఇల్లు ఇల్లులా లేనట్లు అనిపించిందని షణ్ముఖ్‌ అభిప్రాయపడ్డాడు....
09-09-2021
Sep 09, 2021, 23:46 IST
'ఈ గేములు నాకు నచ్చట్లేదు, ఇది నా టేస్ట్‌ కాదు, నాకు సెట్టయితలేదు. పోయి నా దుకాణంలో ఉంటా, కానీ ఇదంతా ఏంది?... ...
09-09-2021
Sep 09, 2021, 20:51 IST
Tanish About Bigg Boss Telugu 5: బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ మొదలై ఇంకా వారం కూడా అవలేదు....
09-09-2021
Sep 09, 2021, 19:13 IST
యానీ మాస్టర్‌కు పంతం ఎక్కువ. అవసరం లేని విషయాల్లో ఎక్కువ రియాక్ట్‌ అవుతుంది. ఎవరైతే డేంజర్‌ అనుకుంటుందో వాళ్లతో...
09-09-2021
Sep 09, 2021, 18:12 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో పవర్‌ రూమ్‌లో అడుగుపెట్టిన విశ్వ, మానస్‌, సిరి, హమీదా కెప్టెన్సీ కోసం పోటీకి దిగారు. వీరికి బిగ్‌బాస్‌ సైకిల్‌...
09-09-2021
Sep 09, 2021, 17:36 IST
19 మంది కంటెస్టెంట్లో ప్రారంభమైన బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ చేపల మార్కెట్‌గా కనిపిస్తోంది. పడుకునే చోట వస్తువులు అన్నీ చెల్లాచెదురుగా...
09-09-2021
Sep 09, 2021, 16:57 IST
నువ్వు నన్ను చూస్తున్నావని మానస్‌కు ఫిర్యాదు చేస్తాను. నీకు దమ్ముంటే మానస్‌ ముందు లైనేయ్‌ అంది ప్రియాంక. దీంతో షాకైన...
08-09-2021
Sep 08, 2021, 23:46 IST
Bigg Boss 5 Telugu, September 8th Episode: బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో ఆదిలోనే కయ్యానికి కాలు దువ్వుతున్నారు కంటెస్టెంట్లు. ఓవైపు...
08-09-2021
Sep 08, 2021, 21:28 IST
Anchor Ravi Remuneration for Bigg Boss Telugu 5: యాంకర్‌ రవి.. మోస్ట్‌ వాంటెడ్‌ యాంకర్లలో ఈయన ఒకరు. తన...
08-09-2021
Sep 08, 2021, 20:14 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చాక అన్ని రకాల ఎమోషన్లు పండించాలి. నవ్వడం, నటించడం, పోట్లాటకు దిగడం, టాస్క్‌లు ఆడటం.. అన్నీ చేయాల్సిందే!...
08-09-2021
Sep 08, 2021, 18:14 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక కోసం 'శక్తి చూపరా డింభకా' టాస్క్‌ నడుస్తోంది. ఇప్పటికే ఈ టాస్కులో విశ్వ,...
08-09-2021
Sep 08, 2021, 17:41 IST
Shanmukh Jaswanth: బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో మోస్ట్‌ ఎంటర్‌టైనింగ్‌ పర్సన్‌ ఎవరైనా ఉన్నారా? అంటే, చాలామంది హైదరాబాదీ యాంకర్‌ లోబో అని...
08-09-2021
Sep 08, 2021, 16:48 IST
Sreerama Chandra and Hamida: బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ ఆది నుంచే రంజుగా మారింది. కొట్టుకోవడం ఒక్కటే తక్కువ అన్నట్లుగా...
08-09-2021
Sep 08, 2021, 15:24 IST
బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ సందడి మొదలైంది. ఊహించని ట్విస్టులు, సరికొత్త టాస్క్‌లతో గత సీజన్ల...
08-09-2021
Sep 08, 2021, 13:57 IST
shanmukh jaswanth Remuneration for Bigg Boss Telugu 5:షణ్ముఖ్‌ జస్వంత్‌.. యూట్యూబ్‌ రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్లకు పరిచయం అవసరం లేని...
07-09-2021
Sep 07, 2021, 23:50 IST
Bigg Boss Telugu 5, September 7th Episode: బుల్లితెరపై బిగ్‌బాస్‌ సందడి మొదలైంది. అక్కడ హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య కొట్లాట కూడా...
07-09-2021
Sep 07, 2021, 20:34 IST
Bigg Boss Telugu 5 Latest Promo: బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో మొదటి రోజు నుంచే ఓ రేంజ్‌లో గొడవలు జరుగుతున్నాయి....
07-09-2021
Sep 07, 2021, 19:31 IST
అతి సర్వత్రా వర్జయేత్‌ అంటారు. అంటే ఏ విషయంలోనైనా అతిగా ఉండకూడదు అని! కానీ అతి ఎగ్జయిట్‌మెంట్‌తో ఆదిలోనే అడ్డంకులు ఎదుర్కొంటోంది ఆర్జే...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top