కంటెస్టెంట్స్‌కి బిగ్‌బాస్‌ అమూల్యమైన అవకాశం, ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ గెలవాలంటే.. | Bigg Boss 6 Telugu: Who Will Win Eviction Free Pass Task | Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: కంటెస్టెంట్స్‌కి బిగ్‌బాస్‌ అమూల్యమైన అవకాశం, ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ గెలవాలంటే..

Published Fri, Nov 18 2022 6:35 PM | Last Updated on Fri, Nov 18 2022 6:38 PM

Bigg Boss 6 Telugu: Who Will Win Eviction Free Pass Task - Sakshi

బిగ్‌బాస్‌ 6 తెలుగు: కంటెస్టెంట్‌కి బిగ్‌బాస్‌ అమూల్యమైన అవకాశాన్ని ఇచ్చాడు. ఎలిమినేషన్‌ లేకుండా చివరి వరకు హౌజ్‌ కొనసాగేందుకు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ గెలుచుకునేందుకు వారికి సదా అవకాన్ని ఇచ్చాడు. అయితే గెలుచుకునేందుకు కంటెస్టెంట్స్‌కి కఠిమైన టాస్క్‌తో పాటు వారి ప్రైజ్‌మనీలోంచి భారీగా కోతలు పెట్టాడు బిగ్‌బాస్‌.

చదవండి: తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్న జబర్దస్త్ కమెడియన్‌, నడవలేని స్థితిలో..

దీంతో ఆదిరెడ్డి ఈ పాస్‌ తనకు వద్దంటూ టాస్క్‌ ఆడని తేల్చేశాడు. ఇక హౌజ్‌ అందరు చర్చించుకున్న అనంతరం ఈ ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ కోసం రేవంత్‌, శ్రీహాన్‌, ఫైమా పార్టిసిపేట్‌ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎవరు గెలిచి ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ గెలుచుకుంటారో చూడాలంటే ఫుల్‌ ఎపిసోడ్‌ చూడాల్సిందే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement