Bigg Boss 5 Telugu: నాలుగో కంటెస్టెంట్‌గా శ్రీరామచంద్ర

Bigg Boss 5 Telugu: Sreerama Chandra Entered As 4th Contestant In House - Sakshi

Sreerama Chandra In Bigg Boss 5 Telugu: సింగర్‌ శ్రీరామచంద్ర.. 2010లో 'ఇండియన్‌ ఐడల్‌ షో' విన్నర్‌గా నిలిచి దేశవ్యాప్తంగా సెన్సేషనల్‌ అయ్యాడు. ఆయన ఇప్పటివరకు  9 భాషల్లో కలిపి 500కు పైగా పాటలు పాడాడు. అందులో ఎక్కువగా హిందీ పాటలే ఉన్నాయి. అయితే తాను తెలుగు పాటలు ఎక్కువగా పాడాలనుకుంటున్నానని చెప్తున్నాడు. తాజాగా అతడు బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో నాలుగో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు.

తను నిజంగా శ్రీరామచంద్రుడినే అంటున్న అతడు తన గాత్రంతో అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తానంటున్నాడు. ఆ మధ్య 'శ్రీ జగద్గురు ఆది శంకర' సినిమాలోనూ నటించాడు. బిగ్‌బాస్‌ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మళ్లీ దగ్గరవుతానని కొండంత ఆశతో హౌస్‌లో అడుగుపెట్టాడు శ్రీరామచంద్ర. చూడటానికి సున్నితంగా కనిపించే అతడు టాస్క్‌ల్లో ఎలా ఆడతాడు? తోటి కంటెస్టెంట్లను ఎలా డీల్‌ చేస్తాడన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

20-12-2021
Dec 20, 2021, 21:25 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో 15 వారాలపాటు ఉన్న శ్రీరామ్‌ ఎంత గెలుచుకున్నాడన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది..
20-12-2021
Dec 20, 2021, 21:20 IST
VJ Sunny In Bigg Boss 5 Telugu: 'కళ్యాణ వైభోగమే' సీరియల్‌తో బాగా పాపులర్‌ అయ్యాడు సన్నీ. ఈ సీరియల్‌...
20-12-2021
Dec 20, 2021, 21:17 IST
Shanmukh Jaswanth In Bigg Boss 5 Telugu: యూత్‌కు బాగా కనెక్ట్‌ అయిన పేరు షణ్ముఖ్‌ జస్వంత్‌. డ్యాన్స్‌...
20-12-2021
Dec 20, 2021, 20:34 IST
సిరి, ప్రియలతో జరిగిన గొడవల వల్ల ప్రేక్షకుల్లో నెగెటివిటీకి బదులుగా అతడిపై సానుభూతి పెరగడం విశేషం. ఎవరితో గొడవపెట్టుకున్నా వెంటనే దాన్ని...
20-12-2021
Dec 20, 2021, 17:24 IST
షణ్ముఖ్‌, సిరి, జెస్సీతో మాట్లాడిన సందర్భాలను వేళ్ల మీద లెక్కపెట్టుకోవచ్చన్నాడు. నామినేషన్స్‌లో సన్నీ, తాను పిచ్చిపిచ్చిగా అరుచుకున్నప్పటికీ..
20-12-2021
Dec 20, 2021, 17:03 IST
BB5 Siri Bigg Boss Buzz Interview With Ariyana, Check Promo Inside: బిగ్‌బాస్‌ టాప్‌-5లో చోటు దక్కించుకున్న లేడీ...
20-12-2021
Dec 20, 2021, 16:26 IST
Bigg Boss 5 Telugu: Jessie Gets Movie Offer: బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో 8వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన...
20-12-2021
Dec 20, 2021, 15:37 IST
Bigg Boss 5 Winner Sunny Comments On Shanmukh Friendship With Siri:ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టిన...
20-12-2021
Dec 20, 2021, 15:32 IST
Bigg Boss Telugu 5 Runner Up Shanmukh Jaswanth Earnings In Bigg Boss: యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌...
20-12-2021
Dec 20, 2021, 15:04 IST
శ్రీరామ్‌ నామినేషన్స్‌లో ఒకలా ఉంటాడు, సాధారణసమయంలో ఇంకోలా ఉంటాడు. నేను, మానస్‌తో పాటు కాజల్‌ లేదా శ్రీరామ్‌ టాప్‌ 3లో...
20-12-2021
Dec 20, 2021, 13:03 IST
Bigg Boss Sreerama Chandra Comments About His Marriage And Future Wife: బిగ్‌బాస్‌ సీజన్‌-5 ముగిసింది. విన్నర్‌గా...
20-12-2021
Dec 20, 2021, 12:22 IST
Bigg Boss 5 Sreeram About Relationship With Hamida And His Journey: బిగ్‌బాస్‌ సీజన్‌-5లో సింగర్‌ శ్రీరామచంద్ర...
20-12-2021
Dec 20, 2021, 11:36 IST
ఈ సీజన్‌లో థర్డ్‌ రన్నరప్‌గా నిలిచిన మానస్‌ బిగ్‌బాస్‌ షో ద్వారా ఎంత లాభపడ్డాడన్న విషయం ఇంట్రస్టింగ్‌గా మారింది...
20-12-2021
Dec 20, 2021, 11:17 IST
Bigg Boss 5 Siri Comments About Her Marriage And Negative Trolls On Social Media: బిగ్‌బాస్‌...
20-12-2021
Dec 20, 2021, 10:27 IST
ఆప్నా టైం ఆయేగా అంటూ ఉండే సన్నీకి నిజంగానే తన టైం వచ్చేసింది. విజయతీరాలను ముద్దాడటం కోసం తీవ్రంగా కష్టపడ్డ అతడు చివరకు అనుకున్నది...
19-12-2021
Dec 19, 2021, 22:35 IST
విజేతగా అవతరించిన సన్నీకి కింగ్‌ నాగార్జున బిగ్‌బాస్‌ ట్రోఫీని బహుకరించాడు. అంతేకాక రూ.50 లక్షల చెక్‌ను అందజేశాడు...
19-12-2021
Dec 19, 2021, 22:30 IST
ఎక్కువగా ప్రేమను షణ్ముఖ్‌కు, కోపాన్ని సన్నీకి పంచిపెట్టింది. గ్రాండ్‌ ఫినాలేలో ఐదో స్థానంలో ఉండగానే ఎలిమినేట్‌ అయిన సిరికి బిగ్‌బాస్‌...
19-12-2021
Dec 19, 2021, 21:48 IST
శ్రీరామచంద్ర ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించాడు. అనంతరం ఆ సూట్‌కేసులో రూ.20 లక్షలు ఉన్నట్లు వెల్లడించాడు నాగ్‌.
19-12-2021
Dec 19, 2021, 21:14 IST
మీ నలుగురిలో ఒకరే గెలుస్తారు, కాబట్టి గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయనుకున్నవారు డబ్బులు తీసుకుని ఎలిమినేట్‌ కావచ్చని నాని ఆఫర్‌...
19-12-2021
Dec 19, 2021, 20:28 IST
అమ్మ చుట్టాల మాటలు ఎక్కువగా వింటుంది. ఆ మాటలు ఆమె మనసులో నుంచి వచ్చినవి కావు. అది నాకు తెలుసు. పదిహేను వారాలు నన్ను.. ...

మరిన్ని ఫొటోలు 

Read also in:
Back to Top