సింగర్‌ శ్రీరామచంద్ర గురించి ఈ విషయాలు తెలుసా?

9 భాషల్లో కలిపి 500కు పైగా పాటలు పాడిన ఘనత

ఇండియన్‌ ఐడల్‌ షో ఐదో సీజన్‌ విజేత

శ్రీ జగద్గురు ఆదిశంకర సినిమాలో నటించిన సింగర్‌

హీరోగా నటించిన మూవీ ప్రేమగీమ జాన్‌తానయ్‌

సల్మాన్‌ఖాన్‌తో ఓ యాడ్‌లో నటించిన శ్రీరామచంద్ర

టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ దాకా స్టార్లతో పరిచయాలు

బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో నాలుగో కంటెస్టెంట్‌గా ఎంట్రీ