అరెరే... అరెరే | Arere Arere Music Audio Launch: Tollywood | Sakshi
Sakshi News home page

అరెరే... అరెరే

Mar 23 2026 3:49 AM | Updated on Mar 23 2026 3:49 AM

Arere Arere Music Audio Launch: Tollywood

గాయని – నటి దియా తాజా మ్యూజిక్‌ వీడియో ఆల్బమ్‌ ‘అరెరే... అరెరే..’. క్రాంతీ వర్మ దర్శకత్వంలో నూతన్‌ చేకూరి నిర్మించిన ఈ మ్యూజిక్‌ వీడియో ఆల్బమ్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్‌ ఆదిత్య, హీరో ఆకాశ్‌ పూరి, సంగీత దర్శకుడు రఘు కుంచె, మిమిక్రీ ఆర్టిస్టు–నటుడు శివ, సమీర్, సాగర్‌... ఈ ఆల్బమ్‌ సక్సెస్‌ అవ్వాలన్నారు.

‘‘మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన ఆల్బమ్‌ ఇది’’ అని చెప్పారు నూతన్‌ చేకూరి. ‘‘భావోద్వేగాలతో కూడిన విజువల్‌ అనుభూతిని ప్రేక్షకులకు అందించాలనే ఈ ఆల్బమ్‌ చేశాం’’ అన్నారు క్రాంతీ వర్మ. ఈ ఆల్బమ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ శరవణ వాసుదేవన్‌ మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement