ఘనంగా మిలాద్ ఉన్ నబీ
మంచిర్యాలఅర్బన్: ఆత్మీయత, అనురాగాలను పెంచి అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీకగా నిలిచే రాఖీల కొనుగోళ్లతో జిల్లాలోని మార్కెట్లలో బుధవారం సందడి నెలకొంది. జిల్లా కేంద్రమైన మంచిర్యాల ప్రధాన మార్కెట్ రాఖీలతో కళకళలాడుతోంది. కొల్‌కతా, అహ్మదాబాద్, రాజ్‌కోట్ నుంచి వ్యాపారులు రాఖీలు దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నారు. కుందన్‌వర్క్ ముత్యాలు, రుద్రాక్ష, మల్టీకలర్ థ్రెడ్, ఫొటోలతో ప్రత్యేకంగా డిజైన్ చేయించకునే అక్రిలిక్, మెటల్ కస్టమైజ్, వెండి, బ్రాస్‌లేట్, పిల్లల కోసం చోటాభీం, స్పైడర్‌మాన్, జైహనుమాన్, కార్టూన్ క్యారెక్టర్ల రాఖీలు అందుబాటులో ఉన్నాయి. రోజువారీ బ్రేస్‌లేట్‌గా వాడుకోవడానికి వీలుగా ఉండే సిల్వర్ ప్లేటెడ్ డిజైన్లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. రాఖీల ఆకృతులు, పరిమాణం బట్టి రూ.300 నుంచి రూ.3వేల వరకు విక్రయిస్తున్నారు. స్వీట్లు డ్రైఫ్రూట్స్, వస్త్రాల కొనుగోళ్లతో మార్కెట్ కళకళలాడుతోంది. దూరప్రాంతాల్లో ఉన్న సోదరులకు రాఖీలు పంపేందుకు పోస్టల్, కొరియర్ సర్వీసులకు డిమాండ్ పెరిగింది.


