జాతీయస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలకు ఎంపిక

Mar 20 2026 8:22 AM | Updated on Mar 20 2026 8:22 AM

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాలకు చెందిన బోనగిరి శ్రీహర్షవర్ధన్‌ జాతీయ స్థాయి మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు ఎంపికై నట్లు జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి పుల్లూరు సుధాకర్‌ తెలిపారు. ఈ నెల 21నుంచి గోవాలో జరిగే జాతీయస్థాయి మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో పాల్గొంటార ని తెలిపారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు గాజు ల ముఖేష్‌గౌడ్‌, ఉపాధ్యక్షుడు భాస్కర్ల వా సు, మీనారెడ్డి, ట్రెజరర్‌ సత్యపాల్‌రెడ్డి, జా యింట్‌ సెక్రెటరీ రమేశ్‌రెడ్డి సన్మానించారు.

శ్రీహర్షవర్ధన్‌ను సన్మానిస్తున్న సభ్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement