తాంసి: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ స మీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు వడ్డాడి గ్రామానికి చెందిన పోశెట్టి తన కూతురు అక్షితను పరీక్ష రా యించేందుకు బైక్‌పై తీసుకెళ్తుండగా తలమడు గు మండలంలోని కుచులాపూర్‌కు చెందిన వినయ్ కుమార్ వెనుకనుంచి వేగంగా వచ్చి ఢీకొ ట్టాడు. ఘటనలో పోశెట్టి, వినయ్ కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులకు 108 ఈ ఎంటీ వంశీ, గజానన్, పైలట్ రాకేష్ ప్రథమ చికిత్స అందించి ఆస్పత్రికి తరలించారు.


