రహదారుల ప్రగతి పరుగులు | - | Sakshi
Sakshi News home page

రహదారుల ప్రగతి పరుగులు

Jul 10 2026 7:28 AM | Updated on Jul 10 2026 7:28 AM

మహబూబ్‌నగర్‌ సర్కిల్‌ రోడ్లు..

హ్యామ్‌ రోడ్లలో ఉమ్మడి పాలమూరుకు పెద్దపీట

నాలుగు ప్యాకేజీల కింద 697.44 కి.మీ., మేర ఆధునికీకరణ

రూ.1,610.44 కోట్లతో 44 కొత్త రహదారులనిర్మాణానికి ప్రణాళిక

ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి.. త్వరలోనే పనులు ప్రారంభం

మారనున్న గ్రామీణ ప్రాంత రహదారుల ముఖచిత్రం

● మహబూబ్‌నగర్‌– నవాబ్‌పేట 18.30 కి.మీ., జడ్చర్ల– మాచారం 20 కి.మీ., మరికల్‌– మినాస్‌పూర్‌ (ధన్వాడ, లింగంపల్లి మీదుగా) 37.68 కి.మీ., మక్తల్‌– నారాయణపేట (ఊట్కూర్‌ మీదుగా) 25.68 కి.మీ., రాజాపూర్‌– తిర్మలాపూర్‌ 10 కి.మీ., మహబూబ్‌నగర్‌– మంగనూర్‌, వేపూర్‌ జెడ్పీ రోడ్డు– కొమిరెడ్డిపల్లి (షేక్‌పల్లి, కురుమూర్తి టెంపుల్‌ రోడ్డు), గుడిబండ– తిర్మలాపూర్‌– అప్పంపల్లి రోడ్డు, కోడూరు– కోయిల్‌కొండ (మల్కాపూర్‌, మణికొండ మీదుగా), జడ్చర్ల రైల్వేస్టేషన్‌– కొత్త మొల్గర రోడ్లు అభివృద్ధి చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement