ఒకే మండలంలో చేర్చాలి.. | - | Sakshi
Sakshi News home page

ఒకే మండలంలో చేర్చాలి..

Jul 10 2026 7:28 AM | Updated on Jul 10 2026 7:28 AM

ఒకే మండలంలో చేర్చాలి..

గతంలో విలీన గ్రామా ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న విషయంలోనే తిరిగి పాత జిల్లా పరిధిలో చేరాం. చేరిన నాటి నుంచి పాలన వ్యవహారాల్లో చిక్కులు వీడటం లేదు. అందుకే ప్రతి విషయంలో ఇబ్బందులు వస్తున్నాయి. ఏడాది ఒక శాఖ చొప్పున చేరుతూ వచ్చాయి. తాజాగా రెండు ప్రధాన శాఖలు ఇక్కడే మిగిలి పోవటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషంయలో అధికారులు అన్ని శాఖలను వెంటనే తమ మండలంలో చేర్చేలా చూడాల్సిన అవసరం ఉంది. కాగా ఈ విషయంలో ఇప్పటికే పరిగి ఎమ్మెల్యే రాంమ్మోహన్‌రెడ్డికి సమస్యను విన్నవించాం.

– రాంమోహన్‌శర్మ,

మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌, మరికల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement