‘దీక్షా దివస్‌’ను విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘దీక్షా దివస్‌’ను విజయవంతం చేయాలి

Nov 29 2026 2:05 PM | Updated on Nov 29 2026 2:05 PM

● మాజీ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌

మహబూబాబాద్‌ : దీక్షా దివస్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బానోత్‌ ఽశంకర్‌ నాయక్‌ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో శంకర్‌నాయక్‌ మాట్లాడారు. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమ గమనాన్ని పూర్తిగా మార్చిన చారిత్రాత్మక ఘట్టమన్నారు. సమావేశంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ నాయిని రంజిత్‌, నాయకులు ఫరీద్‌, జాకీర్‌, నరేష్‌, అశోక్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement