కిటికీల నుంచి సీట్లను ఆపుకుంటున్న ప్రయాణికులు
బస్సు ఎక్కేందుకు ఎగబడుతున్న ప్రయాణికులు
జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో రద్దీగా మారుతోంది. ప్రతీరోజు పెరుగుతున్న రద్దీతో పాటు రూట్లలో సరిపడా బస్సు సర్వీసులు లేకపోవడంతో ప్రయాణికులకు ఎదురుచూపులు తప్పడం లేదు. కాగా, శనివారం బస్టాండ్‌లో ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం నిరీక్షించారు. బస్సులు రాగానే సీట్ల కోసం ఎగబడ్డారు. – నెహ్రూసెంటర్
పలు రూట్లలో సరిపడా లేని సర్వీసులు
బస్సుల కోసం
తప్పని ఎదురుచూపులు


