ప్లీజ్‌.. నన్ను తాకొద్దు.. | - | Sakshi
Sakshi News home page

ప్లీజ్‌.. నన్ను తాకొద్దు..

Mar 17 2026 7:46 AM | Updated on Mar 17 2026 7:46 AM

క్కడ చిత్రంలో కనిపిస్తున్న మొక్కను సెన్సిటివ్‌ ప్లాంట్‌ లేదా టచ్‌ మీ నాట్‌ అనే పేరుతో పిలుస్తారు. తెలుగులో మాత్రం అత్తిపత్తి, ముట్టుకుంటే మాడి అని కూడా పిలుస్తారు. దీని ఆకులను తాకినప్పుడు లేదా కదిపినప్పుడు క్షణాల్లో ముడుచుకపోతాయి. అందుకే దీన్ని సిగ్గుపడే మొక్క అనే పేరుతో పిలుస్తారు. ఇది దక్షిణ, మధ్య అమెరికాకు చెందినప్పటికీ, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కలుపు మొక్కగా వ్యాపించింది. ఇది తరచుగా పొడినేల లేదా బీడు భూముల్లో పెరుగుతుంది. ప్రస్తుతం అధునిక వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి రావడంతో కనుమరుగవుంది. పొలా ల్లో ఎక్కడ చూసి విచ్చల విడిగా కనిపించేది. దొర్నిపాడులోని ఓ స్కూల్లో మైదానంలో ఈ మొక్కలు కనిపించాయి. – దొర్నిపాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement