కర్నూలు సిటీ: జిల్లాలో 2023–24 సంవత్సరానికి అప్రెంటిస్‌షిప్‌కు ఎంపికై న అభ్యర్థులు వచ్చే నెల 10వ తేదీన ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో హాజరు కావాలని ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్.నజీర్ అహ్మద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీజిల్ మెకానిక్ విభాగంలో 5, 23, 33, 48, 57, 59, 65, 69, 75, 90, 99, 117, 120, 132, 140, 148, 154, 161, 177, 179, 184, 193, 196, 198, 203, 213, 217, 221, 242, 243, 247, 262, 283, 284, 305, 324, 329, 332, 343, 349, మోటర్ మెకానిక్ విభాగంలో 2, 6, 12, 13, ఎలక్ట్రీషియన్ విభాగంలో 25, 94, 173, వెల్డర్ విభాగంలో 01 సీరియల్ నంబర్లు గల వారు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్, 3 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో కాలేజీలో నిర్వహించే ఎంపికకు హాజరుకావాలన్నారు.