
విలాసాలు, వినోదాలు, బెట్టింగ్ యాప్‌లు, విచ్చలవిడి మద్య
హత్య చేస్తే జీవితం నాశనమైనట్లే
క్షణికావేశంలో హత్యలు చేసి ఎందరో జైలుపాలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రతి సమస్యకు పరిష్కార మార్గాలు ఉంటాయి. ఒక హత్య వలన బాధిత కుటుంబం, నిందితుడి కుటుంబం రెండూ చిన్నాభిన్నమవుతాయి. ఇటీవల పెరిగిపోతున్న హత్యలకు కారణాలు ప్రభుత్వాల వైఫల్యమే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విష సంస్కృతిపై దృష్టి సారిస్తే నేరాలను అదుపు చేయవచ్చు.
–రావూరి రమేష్‌బాబు,
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, మైలవరం

విలాసాలు, వినోదాలు, బెట్టింగ్ యాప్‌లు, విచ్చలవిడి మద్య