టాలీవుడ్ నటి సురేఖవాణి శ్రావణ మాసంలో ఆధ్యాత్మిక బాటపట్టింది.
తన కూతురు సుప్రీతతో కలిసి శ్రావణమాస శుక్రవారం ప్రత్యేకపూజలు చేసింది.
దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.


