చేపల వేటకు లంగరు
కృష్ణాజిల్లా
శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
పూలే చిరస్మరణీయుడు
భవానీపురం: విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద శుక్రవారం జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులర్పించిన వైఎస్సార్ సీపీ నేతలు పూలే చిరస్మరణీయుడని కొనియాడారు.
జిల్లాలో సముద్రతీరం బోసిపోనుంది. నిశిరాత్రిలో వలలు భుజాన వేసుకుని వెళ్లే గంగపుత్రులు చేపల వేటకు దూరం కానున్నారు. ప్రభుత్వం చేపలవేటపై రెండు నెలలు విరామం ఇవ్వడంతో మత్స్యకారులు సముద్రానికి దూరంగా.. తీరానికి ప్రయాణమవుతున్నారు. సముద్రంలో చేపలు గుడ్లు పెట్టే సమయంలో ఎటువంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో దీన్ని ఏటా అమలుచేస్తున్నారు. అయితే గతేడాది నిషేధ భృతి ఇప్పటి వరకు అందకపోవడంతో జిల్లాలో మత్స్యకారులు ఎదురుచూస్తున్నారు.
న్యూస్‌రీల్
చేపల వేటకు లంగరు
చేపల వేటకు లంగరు


