కుమురం భీం | - | Sakshi
Sakshi News home page

కుమురం భీం

Jun 19 2026 11:55 PM | Updated on Jun 19 2026 11:55 PM

వాతావరణం

7

పోటెత్తిన భక్తులు

సరస్వతీ అమ్మవారి ఆలయానికి శుక్రవారం భక్తులు భారీగా తరలివచ్చారు. స్కూళ్లు ప్రారంభమైన నేపథ్యంలో తల్లిదండ్రులు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.

ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. మధ్యాహ్నం తర్వాత అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది.

నకిలీ సేవకులు..!

జీజీబీ, సీడబ్ల్యూసీ నియామకాల దరఖాస్తుల్లో నకిలీ ధ్రువపత్రాలు కలకలం రేపుతున్నాయి. కొందరు తప్పుడు అనుభవ పత్రాలు జతచేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

శనివారం శ్రీ 20 శ్రీ జూన్‌ శ్రీ 2026

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement