7
‘మినరల్’ పేరుతో దోపిడీ
జిల్లా కేంద్రంలో మినరల్ వాటర్ పేరుతో కొందరు దోపిడీకి పాల్పడుతున్నారు. విచ్చలవిడిగా వెలుస్తున్న నీటిశుద్ధి కేంద్రాలపై అధికారుల నిఘా కరువైంది. 9లోu
ఆకాశం చాలావరకు మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. సాయంత్రం పలుచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.
మంచిర్యాలలో మాయలేడీలు..!
మంచిర్యాలకు చెందిన ఇద్దరు మహిళలు రుణాలు ఇప్పిస్తామంటూ వసూళ్లకు పాల్ప డుతున్నారు. ఈ క్రమంలో కొందరు ఐడీ కార్డులు కూడా జారీ చేశారు. 8లోu
శనివారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2026


