అమ్మను మించిన దైవం లేదు | - | Sakshi
Sakshi News home page

అమ్మను మించిన దైవం లేదు

May 10 2026 8:10 AM | Updated on May 10 2026 8:10 AM

ఆసిఫాబాద్‌: సృష్టిలో అమ్మ ను మించిన దైవం లేదు. అమ్మ సృష్టికి మూలం. నిస్వార్థ ప్రేమకు ప్రతీక. పిల్లల ఎదుగుదలలో తల్లి పాత్ర వెలకట్టలేనిది. దేవుడు అన్ని చోట్ల ఉండలేకనే అమ్మను సృష్టించాడు. ప్రతి ఒక్కరూ తల్లిని గౌరవించాలి. నా ఉన్నతిలో మా అమ్మ భీమ్‌బాయి పాత్ర ఎంతో కీలకం. చిన్నప్పుడు అమ్మ చేతి వంట ఇప్పటికీ మరచిపోలేనిది. నాకు అమ్మానాన్నలే స్ఫూర్తి. వారి త్యాగాలను స్మరించుకోవాలి. ముఖ్యంగా ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో తల్లుల ఆరోగ్యం, మహిళా సాధికారత కోసం కృషి చేయాల్సిన అవసరముంది.

– కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆసిఫాబాద్‌

Advertisement
 
Advertisement
Advertisement