7
మేమింతే.. మారమంతే..!
ఓ వైపు ప్రాణాలు పోతున్నా జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఆగడం లేదు. ప్రమాదాల నివారణకు పోలీస్‌శాఖ అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ఫలితం ఉండటం లేదు. 9లోu
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. వేడి, ఉక్కపోత కూడా కాస్త తగ్గుతుంది. అక్కడక్కడ వడగండ్ల వాన కురిసే అవకాశం ఉంది.
నర్సరీల్లో మొక్కలు సిద్ధం
వనమహోత్సవం కార్యక్రమం కోసం నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేస్తున్నారు. జూన్ చివరి వారం లేదా జూలై మొదటి, రెండో వారంలో మొక్కలు నాటనున్నారు. 9లోu
శుక్రవారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2026


