పట్టించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పట్టించుకోవాలి

Feb 15 2026 6:58 AM | Updated on Feb 15 2026 6:58 AM

పట్టి

పట్టించుకోవాలి

సీతారాముల స్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఏటా శ్రీరామనవమి రోజు సీతారాముల కల్యాణం, ఏడు రోజలు పాటు నాగవెల్లి తదితర ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ధూపదీప నైవేద్యాలకు డబ్బులు అందడం లేదు. ప్రభుత్వం పట్టించుకోవాలి

– అత్తిని మహేందర్‌ శర్మ, ప్రధాన అర్చకుడు

నిధులు మంజూరు చేయాలి

సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా. ఆలయ కమిటీతో చ ర్చించి నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి. – స్వప్న, సర్పంచ్‌

పట్టించుకోవాలి
1
1/1

పట్టించుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement