ఆదివాసీల ఇష్టదైవం | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీల ఇష్టదైవం

Jan 15 2026 8:41 AM | Updated on Jan 15 2026 8:41 AM

ఆదివా

ఆదివాసీల ఇష్టదైవం

కొలాం ఆదివాసీలకు పోతురాజు, ధర్మరాజు ఇష్టదైవం. సంగర్‌వాడిలో మూడు రోజులు ఉత్సవ కార్యక్రమాలు కొనసాగుతాయి. కొలాం ప్రజలు భారీగా తరలిరానున్నారు. ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు.

– సిడాం రాజు, ఆలయ కమిటీ చైర్మన్‌

కోరికలు నెరవేరుతాయి

కులమతాలకు అతీతంగా భక్తులు పూజలు చేస్తారు. కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం పూజలు చేస్తారు. ఆలయం వద్ద భక్తులకు భోజన సదుపాయం కల్పిస్తున్నాం.

– సిడాం ధర్మూ, ఆలయ కమిటీ

కార్యనిర్వాహక కార్యదర్శి

ఆదివాసీల ఇష్టదైవం1
1/1

ఆదివాసీల ఇష్టదైవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement