వివాహిత మహిళలు | - | Sakshi
Sakshi News home page

వివాహిత మహిళలు

Jun 22 2026 12:42 AM | Updated on Jun 22 2026 12:42 AM

వివాహిత మహిళలు

ప్రస్తుత అనుసంధానం 2002 నాటి ఓటర్ల జాబితా ఆధారంగానే సాగుతోంది. అందువల్ల ఆ ఏడాది తర్వాత వివాహమైన మహిళల పేర్లు అత్తగారి ఊరిలో అప్పటి జాబితాలో ఉండే అవకాశం లేదు.

●మొదట మీ పుట్టింటికి సంబంధించిన నాటి ఓటర్ల జాబితా పరిశీలించాలి. ప్రతీ బీఎల్‌ఓ, అంగన్‌వాడీ టీచర్ల వద్ద జాబితాలు ఉన్నందున వారిని సంప్రదిస్తే వివరాలు సేకరించవచ్చు. అందులో మీ తల్లి లేదా తండ్రి పేరు పక్కన ఉన్న క్రమసంఖ్య రాసుకోవాలి. ఆ సంఖ్య తీసుకొచ్చి మీ అత్తింటి ఊరి బూత్‌ స్థాయి అధికారికి సమర్పించాలి. తద్వారా మిమ్మల్ని ప్రస్తుత ఓటర్ల జాబితాతో అనుసంధానం చేస్తారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement