ఖమ్మం మయూరిసెంటర్: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన
‘ఎస్‌ఐఆర్’(సర్ – స్పెషల్
ఇంటెన్సివ్ రివిజన్) జిల్లాలో కొనసాగుతోంది. 2002, ప్రస్తుత ఓటరు జాబితా
ఆధారంగా మ్యాపింగ్
చేపడుతున్నారు. ఈనెల 25వ తేదీ నుంచి ఇంటింటి సర్వే మొదలుకానుంది. ఓటు హక్కు భద్రంగా
ఉండాలంటే మ్యాపింగ్ తప్పనిసరి కావడంతో వివాహిత మహిళలు, కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువతను సందేహాలు వెంటాడుతున్నాయి. ఈమేరకు అనుసంధానానికి
సంబంధించిన వివరాలు...


