వాతావరణ ం | - | Sakshi
Sakshi News home page

వాతావరణ ం

Jun 22 2026 12:42 AM | Updated on Jun 22 2026 12:42 AM

2002 జాబితాలో మీ వివరాలు దొరక్కపోతే ఈ పత్రాలు సమర్పించవచ్చు

గరిష్టం / కనిష్టం

370 / 260

జిల్లాలో సోమవారం ఎండ ప్రభావంతక్కువగానే ఉంటుంది. మధ్యాహ్నం ఎండ పెరిగినా సాయంత్రం తర్వాత చల్లబడుతుంది.

●కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు,

ప్రభుత రంగ సంస్థలు జారీ చేసిన

గుర్తింపు కార్డు / పెన్షన్‌ పేమెంట్‌ ఆర్డర్‌

●01–07–87 కన్నా ముందు ప్రభుత్వం, స్థానిక సంస్థలు, బ్యాంక్‌లు, పోస్టాఫీస్‌, ఎల్‌ఐసీ/ పీఎస్‌యూల ద్వారా జారీ చేసిన గుర్తింపు కార్డు / సర్టిఫికెట్‌

●అధీకృత అధికారి లేదా యంత్రాంగం జారీ చేసిన పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రం

●పాస్‌పోర్ట్‌

●గుర్తింపు పొందిన బోర్డులు / యూనివర్సిటీలు జారీ చేసిన మెట్రిక్యులేషన్‌ / విద్యార్హత సర్టిఫికెట్‌

●శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం

●అటవీ హక్కుల పత్రం

●అధీకృత అధికారి జారీ చేసిన ఓబీసీ, ఎస్సీ,ఎస్టీ ఏదైనా కుల ధ్రువీకరణ పత్రం

●నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌ – ఎన్‌ఆర్‌సీ (అందుబాటులో ఉన్న చోట)

●రాష్ట్రం లేదా స్థానిక అధికారులు తయారు చేసిన ఫ్యామిలీ రిజిస్టర్‌

●ప్రభుత్వం జారీ చేసిన ఇల్లు లేదా భూమి కేటాయింపు పత్రం

●1987 జూలై 1 కన్నా ముందు పుట్టిన వారైతే ఓటరుకు సంబంధించి ఒక డాక్యుమెంట్‌, 1987 జూలై 2 నుంచి 2004 డిసెంబర్‌ 2 మధ్య జన్మించిన వారు ఓటరు డ్యాకుమెంట్‌తోపాటు అమ్మానాన్నల్లో ఒకరి డాక్యుమెంట్‌, 2004 డిసెంబర్‌ 2వ తేదీ తర్వాత జన్మించిన ఉంటే ఓటరు డాక్యుమెంట్‌తోపాటు అమ్మానాన్నల ఇద్దరి డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement