సమతుల ఆహారం తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సమతుల ఆహారం తీసుకోవాలి

Apr 19 2026 7:53 AM | Updated on Apr 19 2026 7:53 AM

సమతుల ఆహారం తీసుకోవాలి

ఆహారం ద్వారానే ఎక్కువగా లివర్‌ సమస్యలు వస్తున్నాయి. ప్రాసెస్డ్‌, నిల్వ ఉంచే ఆహారం, బేకరీ ఫుడ్స్‌ మానాలి. చిన్నపిల్లలకు మంచి ఆహారంపై అవగాహన కల్పించాలి. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ సూచించిన ప్రకారం సమతుల ఆహారం తీసుకుంటే లివర్‌ ఆరోగ్యంగా ఉంటుంది. హెపటైటిస్‌–సీ కి ఇప్పుడు వైద్యం ఉంది. చికిత్స పొందినవారందరూ కోలుకుంటారు. హెపటైటిస్‌–బీ కి పూర్తి చికిత్స లేకున్నా నియంత్రణకు నాలుగేళ్లు మందులు వాడాలి. ఊబకాయం రాకుండా చూసుకోవాలి.

– డాక్టర్‌ దిలీప్‌రెడ్డి, సర్జికల్‌ గ్యాస్ట్రో

Advertisement
 
Advertisement
Advertisement