అధికారుల నిర్ణయం అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

అధికారుల నిర్ణయం అభినందనీయం

Jul 18 2025 1:17 PM | Updated on Jul 18 2025 1:17 PM

అధికా

అధికారుల నిర్ణయం అభినందనీయం

మా భవిష్యత్తు నాశనం కాకుండా ప్రభుత్వం, అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవడం అభినందనీయం. ఇక్కడి ప్రొఫెసర్లు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. అన్ని మౌళిక వసతులు ఉండటంతో మంచిగానే చదువుకుంటున్నం.

– లావణ్య, విద్యార్థిని

పొలాసలోనే వసతి కల్పిస్తే బాగుండు

మాలాంటి పేద విద్యార్థినుల గురించి సోషల్‌ వెల్ఫేర్‌, వ్యవసాయ వర్సిటీ అధికారులు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మూడో ఏడాదికి వచ్చాం. మాకు కూడా పొలాస వ్యవసాయ కళాశాల హాస్టల్‌లోనే వసతి కల్పిస్తే బాగుంటుంది.

– ఎం.సుష్మ, విద్యార్థిని

ఇబ్బంది లేకుండా చూస్తాం

కోరుట్ల వ్యవసాయ విద్యార్థినులకు పొలాస వ్యవసాయ కళాశాలలో ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. ఇప్పటికే స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేయించాం. కళాశాల నిబంధనలు వివరించి ఆ మేరకు నడుచుకోవాలని సూచించాం.

– వి.రత్నాకర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌,

స్టూడెంట్‌ ఆఫైర్‌ కమిటీ కన్వీనర్‌

అధికారుల నిర్ణయం   అభినందనీయం
1
1/2

అధికారుల నిర్ణయం అభినందనీయం

అధికారుల నిర్ణయం   అభినందనీయం
2
2/2

అధికారుల నిర్ణయం అభినందనీయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement