
● సిరిసిల్లగా మారిన నేరెళ్ల ● మెట్ట ప్రాంతం.. కార్మిక క్షేత్రం ● నాడు కాంగ్రెస్.. నేడు టీఆర్‌ఎస్
ఒకప్పటి నేరెళ్ల.. నేటి సిరిసిల్ల నియోజకవర్గం వలసనేతలకు నిలయంగా మారింది. 1952 నుంచి ఇప్పటి వరకు ప్రతీసారి ఇతర ప్రాంతాలకు చెందిన నేతలే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 1962లో ఏర్పడిన నేరెళ్ల నియోజవర్గం 2009లో సిరిసిల్లగా మారింది. నేరెళ్ల నియోజకవర్గం నుంచి గెలుపొందిన వారికి మంత్రి యోగం దక్కింది. రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన తంగళ్లపల్లికి చెందిన గొట్టె భూపతి మినహా.. కర్రెల్లి నర్సయ్య, సుద్దాల దేవయ్య, కాసిపేట లింగయ్య, ప్రస్తుతం ఎమ్మెల్యే కె.తారకరామారావు
స్థానికేతరులే.
నేటి సిరిసిల్ల నాటి నేరెళ్ల ఎమ్మెల్యేలు
పదవి కాలం ఎమ్మెల్యే పార్టీ
1957–1962 కర్రెల్లి నర్సయ్య పీడీఎఫ్
1962–1967 బి.జానకీరాం కాంగ్రెస్
1967–1972 గొట్టె భూపతి ఇండిపెండెంట్
1972–1978 గొట్టె భూపతి ఇండిపెండెంట్
1978–1983 పాటి రాజం కాంగ్రెస్(ఐ)
1983–1885 పాటి రాజం కాంగ్రెస్
1985–1989 ఉప్పరి సాంబయ్య జనతా
1989–1994 పాటి రాజం కాంగ్రెస్
1994–1999 సుద్దాల దేవయ్య టీడీపీ
1999–2004 సుద్దాల దేవయ్య టీడీపీ
2004–2009 కాసిపేట లింగయ్య టీఆర్‌ఎస్
2009–2010 కె.తారకరామారావు టీఆర్‌ఎస్
2010–2014(ఉపఎన్నిక) కె.తారకరామారావు టీఆర్‌ఎస్
2014–2015 కె.తారకరామారావు టీఆర్‌ఎస్
2018–2023 కె.తారక రామారావు టీఆర్‌ఎస్


కె.తారకరామారావు

కర్రెల్లి నర్సయ్య

కాసిపేట లింగయ్య

పాటి రాజం

గొట్టె భూపతి

సుద్దాల దేవయ్య