పట్టించుకోవడం లేదు.. | - | Sakshi
Sakshi News home page

పట్టించుకోవడం లేదు..

Jun 17 2026 4:57 AM | Updated on Jun 17 2026 4:57 AM

ఫీజుల విషయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా విద్యాధికారులు పట్టించుకోవడం లేదు. ఫిర్యాదు చేసిన ప్రతిసారి కంటితుడుపు చర్యలు తీసుకొని వదిలేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు నిద్రమత్తు వీడి ప్రైవేటు పాఠశాల అక్రమ వసూళ్లున అడ్డుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేయాలి. – ప్రశాంత్‌,

ఎస్‌ఎఫ్‌ఐ, సంఘం రాష్ట్ర నాయకుడు

చర్యలు తీసుకుంటాం..

క్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. పాఠశాలల్లో ఎలాంటి స్టేషనరీ, యూనిఫాంలు అమ్మకూడదు. వీటితోపాటు పుస్తకాలను కేవలం ఎమ్మార్పీకే అమ్మాలి. అలాగే పాఠశాల సమయంలో సిలబస్‌ మాత్రమే బోధించాలి. ఐఐటీ, నీట్‌ వంటివి చెప్పడానికి వీల్లేదు. – విజయకుమారి,

డీఈఓ, మహబూబ్‌నగర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement