నవ్విపోదురు గాక.. | - | Sakshi
Sakshi News home page

నవ్విపోదురు గాక..

Jan 12 2026 7:34 AM | Updated on Jan 12 2026 7:34 AM

నవ్వి

నవ్విపోదురు గాక..

నవ్విపోదురు గాక..

భూపాలపల్లి మండలం కమలాపూర్‌ క్రాస్‌ నుంచి భూపాలపల్లి, కాళేశ్వరం వెళ్లేందుకు రెండు వేర్వేరు దారులు ఉన్నాయి. ఇక్కడ మూడు రకాల బోర్డులు ఏర్పాటు చేసి ఉన్నాయి. అందులో ఒక బోర్డులో భూపాలపల్లి 4 కిలోమీటర్లు, మరో రెండు బోర్డుల్లో 5, 7 కిలోమీటర్లుగా పేర్కొన్నారు. అక్కడి నుంచే కాళేశ్వరం ఒక బోర్డులో 46.. మరో బోర్డులో 47 కిలోమీటర్లుగా రాశారు. ఆర్‌అండ్‌బీ అధికారుల నిర్లక్ష్యానికి ప్రయాణికులు ముక్కున వేలేసుకుంటున్నారు. అధికారులు స్పందించి బోర్డులను సరిచేయాల్సిన అవసరం ఉంది.

– భూపాలపల్లి అర్బన్‌

భూపాలపల్లి 4 కిలోమీటర్లుగా సూచిక రాయి

భూపాలపల్లి 5 కిలోమీటర్లు బోర్డు

నవ్విపోదురు గాక..
1
1/2

నవ్విపోదురు గాక..

నవ్విపోదురు గాక..
2
2/2

నవ్విపోదురు గాక..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement