
మంగళవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ గణపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన జగ్గి శ్యామల. 2020లో కులాంతర వివాహం చేసుకుంది. భర్త ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తుండగా, శ్యామల వ్యవసాయ కూలీ పనికి వెళ్తుంది. కులాంతర వివాహం ద్వారా ప్రభుత్వం అందించే ప్రోత్సాహకం కోసం మూడేళ్ల క్రితం దరఖాస్తు చేసుకుంది. ఇప్పటి వరకు సాయం అందకపోగా దరఖాస్తు పరిస్థితి ఏంటనేది కూడా అధికారులు తెలపడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం సాయం అందించాలని కోరుతూ ప్రజావాణిలో వినతిపత్రం అందించింది.
న్యూస్‌రీల్

మంగళవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025