
చిన్న షెడ్డు అయినా ఏర్పాటు చేయాలి..
బస్సుల కోసం రోడ్డు మీద, షాపుల ఎదుట వేచి చూస్తూ.. ఎండాకాలంలో ఎండకు, వానాకాలంలో వానకు చాలా ఇబ్బంది పడుతున్నాం. బస్టాండ్‌ను నిర్మించి కూడా ప్రారంభించలేదు. తొందరగా బస్టాండ్‌ను ప్రారంభించి బస్సులు అక్కడికే వచ్చేటట్టు చేస్తే మాకు ఇబ్బంది ఉండది. మేము కూడా బస్టాండ్‌లోనే కూర్చొని ఉంటాం కదా.
– కంచు చంద్రమ్మ, తిరుమలాపూర్, చిట్యాల, ప్రయాణికురాలు
బస్టాండ్‌ను ప్రారంభించాలి..
బస్టాండ్ లేక బాగా ఇబ్బంది అవుతుంది. ఎండాకాలం, వానాకాలంలో షాపుల ఎదుట నిలబడాల్సిన పరిస్థితి ఉంది. బస్టాండ్‌ను ప్రారంభించి అక్కడి నుంచే బస్సుల రాకపోకలు సాగిస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుంది.
– మౌనిక, మొగుళ్లపల్లి, ప్రయాణికురాలు
●

చిన్న షెడ్డు అయినా ఏర్పాటు చేయాలి..