ఫై ఫొటోలో కనిపిస్తున్న వారంతా రైతులు. వీరిది బచ్చన్నపేట మండలం బండనాగారం గ్రామం. గ్రామంలోని ప్రభుత్వ బడి నుంచి లద్నూరుకు వెళ్లే రూట్‌లో సుమారు 100 మంది రైతులు తమ వ్యవసాయ బావుల వద్దకు వెళ్లే దారి ఉంది. ఈ రూట్‌లో 500 ఎకరాల వరకు వ్యవసాయ పొలాలు ఉంటాయి. కొంత కాలంగా దారి మూసివేయడంతో పొలాల వద్దకు వెళ్లాలంటే చాలా ఇబ్బంది అవుతోందని గ్రీవెన్స్‌కు వచ్చి కలెక్టర్‌కు వినతి చేశారు. 100ఏళ్ల నుంచి ఉన్న బాట లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
దారి చూపించాలని కలెక్టర్ వద్దకు వచ్చిన బండనాగారం రైతులు


