స్టేషన్‌ఘన్‌పూర్: డివిజన్‌కేంద్రంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. కొనుగోలు ప్రక్రియ, తూకం, రవాణా తదితర అంశాలను పరిశీలించారు. కౌన్సిలర్లు పొన్న రవి, తోకల అనూషరాజు, గుర్రం హైమ రమేశ్, గుర్రం హరినాధ్, తోకల అనూషరాజు, సంగీతరమేశ్, క్రిష్ణవేణి, పొన్నం స్వరూప రాజయ్య తదితరులు పాల్గొన్నారు.


