అంశం లక్ష్యం/యూనిట్లు సబ్సిడీ
డ్రిప్ ఇరిగేషన్ అవసరానుసారం ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం, చిన్న,సన్నకారు
రైతులకు 80 శాతం, ఇతరులకు 90 శాతం
స్ప్రింక్లర్లు అన్ని వర్గాలు 65 శాతం సబ్సిడీ
తేనెటీగల పెంపకం 50 పెట్టెల యూనిట్ 50 శాతం సబ్సిడీ
ఫామ్‌పాండ్ 8 యూనిట్లు యూనిట్‌కు రూ.90,000
పందిరి కూరగాయలు 150 యూనిట్లు 50–60శాతం వరకు సబ్సిడీ
వెదురు మొక్కలు 5 ఎకరాలలోపు రైతులకు ఉచితం


