
పట్టాలెక్కినకొనుగోళ్లు
276 ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లు
●
అధిక తేమతో ఇబ్బందులు
ధాన్యం సేకరణకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సిద్ధంగా ఉన్నప్పటికీ.. అధిక తేమ కారణంగా ఆలస్యం అవుతోంది. ధాన్యంలో తేమ 23 నుంచి 30 శాతానికి పైగా వస్తుండడంతో మద్దతు ధర కోసం రైతులు రోజుల తరబడి ఆరబోసి నిరీక్షించాల్సి వస్తోంది. ఒక్కో రైతు 10 రోజుల నుంచి సెంటర్లలోనే పడిగాపులు కాస్తున్నారు. కాగా తరిగొప్పుల మండల పరిధిలో గన్నీ బ్యాగుబరువు, తరుగు పేరుతో బస్తాకు 40 కేజీలకు బదులు 41.2 కిలోలు తూకం వేస్తున్నారు. దీంతో ఒక్కో బస్తాకు కిలో 200 గ్రాములు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
● దొడ్డు, సన్న రకం ధాన్యం సేకరణ
● ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం 57,260 క్వింటాళ్లు
● అధిక తేమతో ఆలస్యంగా కాంటాలు
● రైతులకు తప్పని పడిగాపులు

పట్టాలెక్కినకొనుగోళ్లు

పట్టాలెక్కినకొనుగోళ్లు

పట్టాలెక్కినకొనుగోళ్లు