మా సేవలను కొనసాగించండి | - | Sakshi
Sakshi News home page

మా సేవలను కొనసాగించండి

Jun 23 2026 12:18 AM | Updated on Jun 23 2026 12:18 AM

వెల్గటూర్‌ మండలం కుమ్మరిపల్లి మోడల్‌ స్కూల్‌లో రెండేళ్లుగా హవర్లీ బేస్డ్‌ టీచర్లుగా పనిచేస్తున్నాం. మమ్మల్నే కొనసాగించాలని ఈనెల 13న డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి భిన్నంగా ప్రిన్సిపాల్‌ మా స్థానంలో వేరే వారిని నియమించుకున్నారు. డీఈవోకు విజ్ఞప్తి చేయగా మమ్మల్నే కొనసాగించాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. అయినా ప్రిన్సిపాల్‌ లెక్కచేయడం లేదు. విద్యాశాఖ ఉత్తర్వులను అమలు చేసి మాకు న్యాయం చేయండి. – హవర్లీ బేస్‌డ్‌ టీచర్స్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement