39.0/27.0
7
గరిష్టం/కనిష్టం
పర్యావరణాన్ని కాపాడాలి
జగిత్యాల: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం పట్టణంలోని గన్‌పార్క్‌లో కలెక్టర్ సత్యప్రసాద్ మొక్కలు నాటా రు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు.
అంజన్న సేవలో ఎమ్మెల్యే
మల్యాల: పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. అర్చకులు ఎమ్మెల్యేకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
శనివారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2026


