ఆకాశాన్నంటిన ఆనంద భాష్పాలు | - | Sakshi
Sakshi News home page

ఆకాశాన్నంటిన ఆనంద భాష్పాలు

Feb 14 2026 8:03 AM | Updated on Feb 14 2026 8:03 AM

ఆకాశా

ఆకాశాన్నంటిన ఆనంద భాష్పాలు

ఆకాశాన్నంటిన ఆనంద భాష్పాలు

నా భర్త గెలుపు కోసం వెన్నంటే ఉండి పోరాటం చేశానని, ప్రత్యర్థులు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా వాడజనం మా ఆయనను గెలిపించారని.. భర్త విజయం సాధించిన వార్త విని పరుగులతో వచ్చింది భార్య. ఆ క్షణం భర్త గుండైపె వాలి ఆనందంతో ఏడ్వసాగింది. తల్లి సైతం గారాల కొడుకును చూసి ముద్దులు ెపెడుతూ కన్నీరుతెచ్చుకుంది. ఈసన్నివేశం చూస్తూ గెలిచిన అభ్యర్థులంతా ఒక్కసారిగా వారి ప్రేమను చూస్తూ ఉండిపోయారు. పెద్దపల్లి మున్సిపల్‌ 13వ వార్డు కౌన్సిలర్‌గా కాంగ్రెస్‌ అభ్యర్థి పాగాల శ్రీకాంత్‌ గెలుపుతో తల్లి, భార్య, కూతురు, బంధువులు, కాలనీవాసుల ఆనందం ఆకాశాన్నంటింది. కౌంటింగ్‌ కేంద్రం బయట ఒకరికొకరు తమ మద్దతుదారులు గెలిచారంటూ సంబురాల్లో మునిగిపోయారు.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌, పెద్దపల్లి

ఆకాశాన్నంటిన ఆనంద భాష్పాలు 
1
1/2

ఆకాశాన్నంటిన ఆనంద భాష్పాలు

ఆకాశాన్నంటిన ఆనంద భాష్పాలు 
2
2/2

ఆకాశాన్నంటిన ఆనంద భాష్పాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement