వరుసగా భార్యాభర్తలు
యైటింక్లయిన్‌కాలనీ: రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్‌కాలనీ అల్లూరు 19వ డివిజన్ ఏరియాలో మారెల్లి సుశీల–రాజిరెడ్డి కాంగ్రెస్ నుంచి నాలుగుసార్లు కౌన్సిలర్, కార్పొరేటర్‌గా విజయం సాధించారు. మొదటిసారి జనరల్ కేటగిరిలో మారెల్లి రాజిరెడ్డి గెలుపొందారు. జనరల్ మహిళ కేటగిరిలో మూడుసార్లు తన భార్య మారెల్లి సుశీల గెలుపొందారు.
20వ డివిజన్ నుంచి..
పోతనకాలనీ న్యూమారేడుపాక గ్రామంలో 20వ డివిజన్ నుంచి ఒకసారి టీడీపీ నుంచి, ఏఐఎఫ్‌బీ నుంచి, రెండుసారర్లు బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కౌన్సిలర్, కార్పొరేటర్‌గా నాలుగుసార్లు విజయం సాధించిన తాళ్ల అమృత–రాజయ్య. మూడుసార్లు తాళ్ల అమృత గెలుపొందారు. ఒకసారి జనరల్ కేటగిరి రావడంతో తాళ్ల రాజయ్య విజయం సాధించారు.
16వ డివిజన్ నుంచి..
రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్‌కాలనీ 16వ డివిజన్‌లో బీజేపీ నుంచి ఒకసారి, బీఆర్‌ఎస్ నుంచి రెండుసార్లు కార్పొరేటర్‌గా విజయం సాధించిన మందల రమ–కిషన్‌రెడ్డి. రెండుసార్లు మందల కిషన్‌రెడ్డి గెలుపొందారు. ఈసారి జనరల్ మహిళ రావడంతో మందల రమ విజయం సాధించారు.
మారెల్లి సుశీల–రాజిరెడ్డి
మందల రమ–కిషన్‌రెడ్డి
వరుసగా భార్యాభర్తలు
వరుసగా భార్యాభర్తలు


