నామమాత్రంగానే ఏర్పాట్లు
మహాశివరాత్రికి ఏటా నామమాత్రంగానే ఏర్పాట్లు చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. గుట్టపై ఆదా యం ఉన్న వసతులు మాత్రం లేవు. ఈ సంవత్సరం మహా శివరాత్రి ఏర్పాట్లు అంతంతే కనిపిస్తున్నాయి.
– చిలివేరి బాబు, నాంపల్లి
నాంపల్లిగుట్టపై ఎక్కడ చూసిన చెత్తాచెదారం కనిపిస్తుంది. గుట్టపై పారిశుధ్య సిబ్బందిని ఎక్కువగా ఏర్పాటు చేయాలి. గుట్టపై ఎక్కడ కూడా చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేయాలి.
– బుర్ర పర్శరాములు, నాంపల్లి
మహాశివరాత్రి సందర్భంగా నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. గుట్టపై పారిశుధ్యం లోపించకుండ చూస్తాం. గుట్టపై వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం.
– బండారి శంకర్,
నాంపల్లి ఆలయ ఇన్‌చార్జి
నామమాత్రంగానే ఏర్పాట్లు


