జగిత్యాల | - | Sakshi
Sakshi News home page

జగిత్యాల

Feb 10 2026 7:45 AM | Updated on Feb 10 2026 7:45 AM

జగిత్

జగిత్యాల

29.0/19.0

I

గరిష్టం/కనిష్టం

ప్రభుత్వాసుపత్రిలో విద్యార్థులు

మల్లాపూర్‌:మోడల్‌ స్కూల్‌ అధ్యాపకులు, విద్యార్థులు సోమవారం ఫీల్డ్‌ ట్రీప్‌లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. పీహెచ్‌సీ డాక్టర్‌ వాహిని, సీహెచ్‌వో రామ్మోహన్‌, ల్యాబ్‌ టెక్నిషన్‌ ఉమాదేవి విధులు, సేవలపై అవగాహన కల్పించారు.

వాతావరణం

ఆకాశం నిర్మలంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ వేడిమి పెరుగుతుంది. సాయంత్రం, రాత్రి సమయంలో చలిగాలులు కొనసాగుతాయి.

శివదీక్షాపరుల శోభాయాత్ర

కథలాపూర్‌: మండలకేంద్రంలో శివదీక్షపరులు శోభా యాత్ర నిర్వహించారు. అలంకరించిన వాహనంలో శివుడి చిత్రపటం ఉంచి ప్రధానవీధుల గుండా ఊరేగించారు. స్వామివారికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి మొక్కులు చెల్లించుకున్నారు.

మంగళవారం శ్రీ 10 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

జగిత్యాల1
1/3

జగిత్యాల

జగిత్యాల2
2/3

జగిత్యాల

జగిత్యాల3
3/3

జగిత్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement