● ఎన్నికల వేళ ఓ ఇంటి యజమాని నిరసన ● మా ఇంటికి రాకండి.. అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

● ఎన్నికల వేళ ఓ ఇంటి యజమాని నిరసన ● మా ఇంటికి రాకండి.. అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు

Feb 9 2026 7:47 AM | Updated on Feb 9 2026 7:47 AM

● ఎన్నికల వేళ ఓ ఇంటి యజమాని నిరసన ● మా ఇంటికి రాకండి..

● ఎన్నికల వేళ ఓ ఇంటి యజమాని నిరసన ● మా ఇంటికి రాకండి..

● ఎన్నికల వేళ ఓ ఇంటి యజమాని నిరసన ● మా ఇంటికి రాకండి.. అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు మీకెందుకు ఓటేయాలి..?

కరీంనగర్‌ కార్పొరేషన్‌: ‘అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. మా ప్రాంతం ఎందుకు అభివృద్ధి చెందలేదు. మేము పన్నులుకట్టడం లేదా. మేం చెల్లించిన పన్నులు ఎక్కడికి వెళ్తున్నాయి. మీకు ఎందుకు ఓటు వేయాలి. మా ఇంటికి రాకండి’.. అంటూ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల వేళ ఓ ఇంటి యజమాని వినూత్న తరహాలో నిరసన తెలిపారు. కరీంనగర్‌ నగరపాలకసంస్థ 36వ డివిజన్‌లోని మారుతినగర్‌కు చెందిన కోటేశ్వర్‌ అనే వ్యక్తి తన ఇంటికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కాలనీలో చర్చనీయాంశంగా మారింది. తమ ప్రాంతంలో రోడ్లు బతికుండగానే నరకాన్ని చూపిస్తున్నాయని... మీకు ఎందుకు ఓటువేయాలంటూ ఆయన ఫ్లెక్సీ ద్వారా ప్రశ్నలు సంధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement