జగిత్యాల | - | Sakshi
Sakshi News home page

జగిత్యాల

Feb 6 2026 7:49 AM | Updated on Feb 6 2026 7:49 AM

జగిత్

జగిత్యాల

28.0/19.0
శుక్రవారం శ్రీ 6 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

7

ఘనంగా సంకటహర చతుర్థి

ధర్మపురి: ధర్మపురిలోని మహాగణపతికి సంకటహర చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేదపండితులు పాలెపు ప్రవీణ్‌శర్మ మంత్రోచ్ఛరణలతో స్వామివారికి ఉపనిషత్తులతో అభిషేకం, హారతి మంత్రపుష్పం చేపట్టారు. భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

గరిష్టం/కనిష్టం

శ్రీనివాసుని సైకత శిల్పం

జగిత్యాలటౌన్‌:జిల్లాకేంద్రంలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన శ్రీనివాసుని సైకత శిల్పం ఆకట్టుకుంటోంది. వేముల ఉమారాణి ఆధ్వర్యంలో వేంకటేశ్వర స్వామి, గణపతి, సరస్వతి శిల్పాలకు వేదపండితులు నంబి వేణుగోపాలాచార్యులు పూజలు చేశారు.

వాతావరణం

వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండవేడిమి పెరుగుతుంది. సాయంత్రం, రాత్రి వేళల్లో చలిగా ఉంటుంది.

జగిత్యాల1
1/3

జగిత్యాల

జగిత్యాల2
2/3

జగిత్యాల

జగిత్యాల3
3/3

జగిత్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement