Live Updates
నాటోకు అమెరికా భారీ ఝలక్..
ఇరాన్ టెన్షన్.. ట్రంప్ కీలక నిర్ణయం
- ఇరాన్ దాడి టెన్షన్‌తో ట్రంప్ కీలక నిర్ణయం
- క్యాంప్ డేవిడ్‌లో మంత్రులతో భేటీ వాయిదా
- అమెరికా మీడియాలో కథనాలు
2026-05-27 09:31:07
నాటోకు అమెరికా ఝలక్..
- నాటోకు అమెరికా భారీ ఝలక్..
- బాంబర్ విమానాలు, ఫైటర్‌జెట్లు, యుద్ధనౌకల్లో కోత
- గత వారమే అమెరికా ఈ కోతపై నాటో అధికారులకు వెల్లడించిన అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్
- ఫైటర్ జెట్స్ సంఖ్య మూడోవంతుకు కుదించే అవకాశం
2026-05-27 09:31:07
చైనా కీలక ప్రకటన..
- అమెరికా, ఇరాన్‌లు రాజీకి వస్తాయని ఆశిస్తున్నట్లు చైనా ప్రకటన.
- కాల్పుల విరమణ ఒప్పందంలో పాల్గొన్న పక్షాలు దానిని గౌరవించాలని చైనా అగ్రశ్రేణి దౌత్యవేత్త వ్యాఖ్యలు.
- అమెరికా, ఇరాన్‌లు కొంతమేర వెనక్కి తగ్గుతాయని ఆశిస్తున్నట్లు విదేశాంగ మంత్రి వాంగ్ యీ కామెంట్స్..
- తద్వారా మధ్యప్రాచ్యంలో వీలైనంత త్వరగా శాంతి నెలకొంటుందని ఆశాభావం..
- ఒకరికొకరు మధ్యేమార్గం కొనసాగిస్తాయి.
- అమెరికా, ఇరాన్‌లు చేస్తున్న ప్రయత్నాలకు మా మద్దతు ఇస్తున్నాం.
2026-05-27 09:26:45
ఇజ్రాయెల్ దాడులు.. 31 మంది మృతి
- ఇజ్రాయెల్ దాడులు.. 31 మంది మృతి
- దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 31 మంది మృతి
- ప్రకటించిన లెబనాన్ ఆరోగ్య శాఖ మంత్రి
- శాంతి ఒప్పందం అమలులో ఉన్నా దాడులు చేస్తోన్న ఇజ్రాయెల్
2026-05-27 09:21:51
Advertisement


