ఇరాన్ నౌకను కూల్చింది మేమే: అమెరికా | Iran israel And US war live update On 04th March 2026 | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

ఇరాన్ నౌకను కూల్చింది మేమే: అమెరికా

ఆయిల్ సంక్షోభంపై రష్యా కీలక వ్యాఖ్యలు

  • ఆయిల్ సంక్షోభంపై రష్యా కీలక ప్రకటన
  • భారత్ చైనాకు ముడి చమురు ఇస్తామని ‍ప్రకటన
     
2026-03-04 20:57:33

యుద్ధనౌకపై దాడిలో 85 మృతదేహాలు స్వాధీనం

  •  85 మృతదేహాలు స్వాధీనం చేసుకున్న శ్రీలంక నేవీ 
  • ఇంకా పలువురి జాడ తెలియాల్సి ఉందని ప్రకటన 
  • 32 మంది ప్రాణాలను కాపాడిన శ్రీలంక నావికా దళం 
  • ఇరాన్ నేవీ షిప్ ఐరిస్ డెనాను కూల్చివేసిన అమెరికా 
  • సబ్‌మెరైన్ అటాక్‌తో కూల్చేసిన అమెరికా
2026-03-04 20:44:30

తుర్కియో మీదుగా బాలిస్టిక్ క్షిపణి

  • తుర్కియో మీదుగా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన ఇరాన్
  • ఇరాన్ క్షిపణిని గాలిలోనే నేలమట్టం చేసిన నాటో బలగాలు
  • క్షిపణి నేలమట్టం వివరాలు ‍ప్రకటించిన తుర్కియో 
     
2026-03-04 19:52:28

గల్ఫ్ దేశాల్లో ప్రవాస భారతీయుల కోసం స్పెషల్ కంట్రోల్ రూమ్

గల్ఫ్ దేశాల్లో ప్రవాస భారతీయుల  కోసం  స్పెషల్ కంట్రోల్ రూమ్
పశ్చిమాసియా లో యుద్ధం నేపథ్యంలో ప్రత్యేక  కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన కేంద్ర విదేశాంగ శాఖ  
ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో కంట్రోల్ రూమ్
కంట్రోల్ రూమ్ నెంబర్లు : 1800118797/ 011 2301 2113/ 4104/ 7905

Bahrain: +973 39418071
Iran: +98 9128109115/+98 9128109102 / +98 9128109109/ +98 9932179359
Iraq: +964 771 651 1185 / +964 770444 4899
Israel: +972 54 7520711 / +972 54 2428378
Jordan: +962 770 422 276
Kuwait: 965 65501946
Lebanon: +961 76860128
Oman: +968 98282270 (Whatsapp) / 80071234 (Toll free)
Qatar: +974.55647502
Ramallah, Palestine: +970 592916418
Saudi Arabia (Riyadh): +966 11 4884697/800 247 1234 (Toll free)
Saudi Arabia (Jeddah): +966 126648660 / +966 12 2614093
United Arab Emirates: +971 543090571 (Whatsapp) / 800 46342 (Toll free)



 

2026-03-04 19:36:02

యుద్ధంలో గెలుపు మాదే: అమెరికా

  • శ్రీలంక తీరంలో ఇరాన్ నౌకను మేమే కూల్చాం
  • ఇరాన్ నిస్సాహాయ స్థితిలో ఉంది
  • ఇరాన్ గగన తలం పూర్తిగా మా ఆధీనంలో ఉంది:అమెరికా
  • మా సైనికుల మృతికి ప్రతీకారం తీర్చుకుంటాం
  • 4 రోజుల్లోనే చాలా విజయాలు సాధించాం
  • ఇరాన్‌ వైమానిక దళం పూర్తిగా నిర్వీర్యమయ్యింది. 
2026-03-04 18:49:09

అణుకేంద్రాలు సురక్షితమే: IAEA

  • ఇరాన్‌లోని అణుకేంద్రాలకు నష్టం జరగలేదు: IAEA
  • ఇస్పాహాన్, నటాన్జ్, బుషెహర్‌ అణు కేంద్రాలకు ఏం జరగలేదు
  • అణుకేంద్రాల నుంచి రేడియేషన్ లీక్‌ కాలేదు IAEA
2026-03-04 18:41:47

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ అంత్యక్రియలు వాయిదా

  • రాత్రికి మొదలు కావాల్సిన అంత్యక్రియలు వాయిదా
  • భద్రతా కారణాలతో ఖమేనీ అంత్యక్రియలు వాయిదా
  • ఇజ్రాయెల్‌ దాడులు తీవ్రతరం చేయడంతో ఇరాన్‌ పాలకుల నిర్ణయం
2026-03-04 18:29:25

ఇరాన్ నౌకపై సబ్‌మెరైన్ దాడి

  • ఇరాన్‌ నౌకలోని 150 మంది గల్లంతు
  • 32 మందిని కాపాడిన శ్రీలంక నేవీ 
  • ఫిబ్రవరి 17న విశాఖలో జరిగిన IFRలో పాల్గొన్న నౌక 
  • తిరిగి వెళ్తుండగా IFR నౌకపై దాడి 
     
2026-03-04 17:30:18

సుప్రీం లీడర్ ఎన్నిక ప్రచారం అబద్ధం.. ఇరాన్

  • ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ఎన్నికపై ఇరాన్ స్పందన
  • మోజ్తాబా ఖమేనీ ఎన్నిక వార్తను ఖండించిన ఇరాన్
  • అందులో నిజం లేదని తేల్చిచెప్పిన ఇరాన్
2026-03-04 17:07:32

గల్ఫ్ దేశాల్లో ప్రవాస భారతీయుల కోసం స్పెషల్ కంట్రోల్ రూమ్

  • పశ్చిమాసియా లో యుద్ధం నేపథ్యంలో ప్రత్యేక  కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన కేంద్ర విదేశాంగ శాఖ  
  • ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో కంట్రోల్ రూమ్
  • కంట్రోల్ రూమ్ నెంబర్లు : 1800118797/ 011 2301 2113/ 4104/ 7905
     
2026-03-04 16:33:12

అరామ్‌కో రిఫైనరీపై మరోసారి దాడి

  • అరామ్‌కో ఆయిల్ రిఫైనరీపై మరోసారి దాడి
  • రెండోసారి ఆయిల్ రిఫైనరీపై దాడి చేసిన ఇరాన్
     
2026-03-04 16:21:56

యుద్ధంలో మృతులు 1,097 మంది

  • ఇరాన్‌లో మృతులు 1097 మంది 
  • మృతి చెందినట్లు ప్రకటించిన అమెరికా మానవహక్కుల సంస్థ

 

2026-03-04 16:21:56

చైనాకు మాత్రమే అనుమతి ఇరాన్

  • చైనా ఆయిల్‌ ట్యాంకర్లకు ఇరాన్ అనుమతి
  • హర్మూజ్ జలసంధి ద్వారా చైనా ‍ట్యాంకర్లను మాత్రమే అనుమతిస్తాం
  • ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన ఇరాన్ 
     
2026-03-04 16:18:07

లెబనాన్‌లోకి దూసుకెళ్లిన ఇజ్రాయెల్ ఆర్మీ

  • లెబనాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన ఇజ్రాయెల్ సైన్యం
  • లైబనాన్‌లోని ఖియామ్‌ నగరంలోకి చొచ్చుకెళ్లిన సైన్యం
  • సరిహద్దు నుంచి ఆరు కిలోమీటర్లు లోపలికి వెళ్లిన సైన్యం 
     
2026-03-04 16:18:06

ఇరాన్‌ నౌకపై సబ్‌మెరైన్‌ అటాక్

  • శ్రీలంక తీరంలో ఇరాన్ నౌకపై దాడి 
  • 32 మందిని కాపాడినట్లు ప్రకటించిన శ్రీలంక నేవీ
  • ఇరాన్‌ నౌకలో ఉన్న 102మంది గల్లంతు
  • సబ్‌మెరైన్‌తో దాడి చేసినట్లు వెల్లడి
2026-03-04 15:44:46

సుప్రీం లీడర్‌ ఖమేనీ వారసుడికి ఇజ్రాయెల్‌ హెచ్చరిక

  • ఖమేనీ స్థానంలో ఎవరు వచ్చినా తమ టార్గెట్‌లో ఉంటారన్న ఇజ్రాయెల్‌
  • ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలనుకునేవారిని వదిలిపెట్టబోం
  • తేల్చి చెప్పిన ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి కట్జ్‌
     
2026-03-04 15:05:37

ఇరాన్ ఫైటర్ జెట్ నేలమట్టం

  • ఇరాన్‌కు చెందిన ఫైటర్ జెట్‌ YAK-130 నేలమట్టం
  • ఇరాన్‌ ఫైటర్‌ జెట్ కూల్చివేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటన
2026-03-04 14:51:11

దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్ మూసివేత‌

దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్ టార్గెట్‌గా డ్రోన్ దాడుల‌కు ఇరాన్  ప్లాన్‌
దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్ మూసివేత‌
అబుదాబిలోని అమెరికా రాయబార కార్యాలయం మూసివేత‌
విదేశీ పౌరులకు వీసా సేవలు సహా వ్యక్తిగత కాన్సులర్ సేవలు నిలిపివేత‌
రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్‌ను సంప్రదించవద్దని విన‌తి

2026-03-04 14:32:07

అమెరికా విదేశాంగ శాఖ ట్రావెల్ ఎడ్వైజ‌రీ

పాకిస్తాన్‌లోని అమెరికా కాన్సులేట్‌ల నుంచి అత్య‌వ‌స‌ర సిబ్బంది త‌ప్పా మిగ‌తా వారంతా ఖాళీ చేయాలని అమెరికా విదేశాంగ శాఖ ట్రావెల్ ఎడ్వైజ‌రీ జారీ చేసింది.

'లాహోర్, కరాచీలోని అమెరికా కాన్సులేట్‌ల నుండి అత్యవసరం కాని అమెరికా ప్రభుత్వ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు వెళ్లిపోవాల‌'ని అమెరికా విదేశాంగ శాఖ కోరింది.

ఇరాన్‌పై దాడుల‌కు నిర‌స‌న‌గా మూడు రోజుల క్రితం కరాచీలోని అమెరికా కాన్సులేట్‌లోకి చొచ్చుకొచ్చేందుకు ఆందోళ‌న‌కారులు ప్ర‌య‌త్నించ‌డంతో జ‌రిపిన కాల్పుల్లో క‌నీసం 10 చ‌నిపోయిన సంగ‌తి తెలిసింది. ఈ నేప‌థ్యంలో అమెరికా విదేశాంగ శాఖ ట్రావెల్ ఎడ్వైజ‌రీ జారీ చేసింది. 

2026-03-04 14:23:59

ట్రంప్‌నకు పెంటగాన్‌ ఎమర్జెన్సీ రిక్వెస్ట్‌.

  • ట్రంప్‌నకు పెంటగాన్‌ ఎమర్జెన్సీ రిక్వెస్ట్‌.
  • యుద్ధంతో అమెరికాకు భారీ నష్టం జరుగుతోందంటున్న పెంటగాన్‌.
  • యుద్ధం నాలుగైదు వారాలు ఉంటుందంటున్న ట్రంప్‌.
  • యుద్ధానికి భారీగా ఖర్చు అవుతోందుంటూ పెంటగాన్‌ ఆందోళన.
  • ఇంటర్‌సెప్టార్‌ మిసైళ్లకు కూడా కొరత ఉందంటున్న పెంటగాన్‌.
  • ఇరాన్‌ యుద్ధంలో 10 రోజులు దాటితే మిసైళ్ల కొరత.
2026-03-04 12:13:41

అమెరికాకు భారీ ఎదురుదెబ్బ

  • ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
  • గల్ప్‌లో అమెరికాకు చెందిన రాడార్‌పై ఇరాన్‌ డ్రోన్ల దాడి.
  • ఫేజ్డ్ అర్రే రాడార్‌ దెబ్బతిన్నట్టు ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తోంది. 
     
2026-03-04 10:35:35

ఐదు రోజులు యుద్ధం.. 900 మంది మృతి!

  • పశ్చిమాసియాలో ఐదోరోజు కొనసాగుతున్న యుద్ధం
  • ఇరాన్‎పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు
  • గల్ఫ్ దేశాలపై కొనసాగుతున్న ఇరాన్ దాడులు
  • ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలే లక్ష్యంగా దాడులు
  • యుద్ధంలో ఇప్పటి వరకు 900 మందికిపైగా మృతి
  • అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‎లో 787 మంది మృతి
2026-03-04 10:25:54

బీరుట్‌లో ఇజ్రాయెల్‌ దాడులు..

  • బీరుట్‌లో ఇజ్రాయెల్‌ దాడులు.
  • లెబనాన్‌లోని బీరుట్‌పై ఇజ్రాయెల్‌ దాడులు చేస్తోంది.
  • హజ్‌మియా నుంచి ఇజ్రాయెల్‌ దాడులు చేసినట్టు సమాచారం.
  • ఇజ్రాయెల్‌ దాడుల్లో భవనాలు దెబ్బతిన్నాయి.
2026-03-04 10:17:09

ఎనిమిది దేశాల నేతలతో మాట్లాడిన ప్రధాని మోదీ

  • ఎనిమిది దేశాల నేతలతో మాట్లాడిన ప్రధాని మోదీ
  • పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ఎనిమిది దేశాల నేతలతో మాట్లాడిన ప్రధాని మోదీ.
  • గడిచిన 48 గంటల్లో గల్ప్‌, పశ్చిమ ఆసియాలో దాడుల నేపథ్యంలో భారతీయుల భద్రతపై మాట్లాడిన మోదీ.
  • ఇదే సమయంలో శాంతి కోసం చర్చించినట్టు తెలిసింది.
  • యూఏఈ అధ్యక్షుడు, బహ్రెయిన్‌ రాజు, సౌదీ రాజు, కువైట్‌ రాజు, ఖతార్‌ రాజు, ఇజ్రాయెల్‌ ప్రధాని, ఒమన్‌ రాజు, జోర్డాన్‌ రాజుతో మోదీ ఫోన​ సంభాషణ.
2026-03-04 10:17:09

ఇరాన్‌పై అమెరికా కొత్త ప్లాన్‌..

  • ఇరాన్‌లో ప్రభుత్వ మార్పునకు అమెరికా ప్రయత్నాలు
  • ఇరాన్ ప్రతిపక్ష నేతలు, కుర్దిష్‌ గ్రూపులతో సంప్రదింపులు జరుపుతున్న అమెరికా సీఐఏ నిఘా సంస్థ
  • ఇరాన్‌లో తిరుగుబాటు చేయాలని ప్రోత్సాహం
  • తిరుగుబాటుకు తాము సహకరిస్తామని చర్చలు జరుగుతున్న అమెరికా
  • ఇరాన్‌లో అమెరికా అనుకూల ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు
  • ఇరాన్‌లోని రెండు వేల మిలటరీ కేంద్రాలపై దాడి చేశామన్న అమెరికా
  • ఇక ప్రభుత్వాన్ని మార్చే దిశగా ఊపందుకుంటున్న  ప్రయత్నాలు
  • హార్మోజ్ జల సంధి నుంచి ప్రయాణించే చమురు నౌకలకు అమెరికా నేవీ రక్షణ కల్పిస్తుందని వెల్లడించిన ట్రంప్
  • అమెరికా నేవీ రక్షణ కల్పిస్తే తొలగనున్న చమరు కష్టాలు
2026-03-04 09:32:04

యుద్ధంపై ట్రంప్‌ సంచలన ప్రకటన

  • ఇరాన్‌తో యుద్ధంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.
  • త్వరలో మూడో వేవ్‌ వస్తుంది.
  • మేము టార్గెట్‌ చేసిన వారిలో చాలా మంది చనిపోయారు.
  • ఇరాన్‌ నావికాదళం, వైమానిక దళం దెబ్బతిన్నాయి. 
2026-03-04 09:09:38

ఇజ్రాయెల్‌ కీలక ప్రకటన..

  • ఇజ్రాయెల్‌ హోమ్‌ ఫ్రండ్‌ కమాండ్‌ కీలక ప్రకటన.
  • ఇరాన్‌ క్షిపణి దాడుల ముప్పు తాత్కాలికంగా తొలగింది.
  • ఇజ్రాయెల్‌ పౌరులు బయటకు రావచ్చు.
  • తెల్లవారుజామున ఇరాన్‌ క్షిపణి దాడుల నేపథ్యంలో ఆంక్షలు.
  • దక్షిణ లెబనాన్‌ ఖాళీ చేయాలని ఇజ్రాయెల్‌ సైన్యం హెచ్చరిక.
  • 16 పట్టణాల్లో ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశం.
  • హిజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ భీకర దాడులు.
  • లెబనాన్‌ వ్యాప్తంగా దాడులు జరుగుతున్నట్టు ఆల్‌ మనార్‌ మీడియా 
2026-03-04 09:09:38

170 మంది విద్యార్థులు, టీచర్లు మృతి

  • 170 మంది విద్యార్థులు, టీచర్లు మృతి
  • ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడులు
  • దాడుల్లో 170 మంది విద్యార్థులు, టీచర్లు మృతి
  • ఈ మేరకు ఇరాన్‌ మంత్రిత్వ శాఖ వెల్లడి. 
2026-03-04 07:58:38

అట్టుడుకుతున్న పశ్చిమాసియా

  • దాడులు, ప్రతిదాడులతో అట్టుడుకుతున్న పశ్చిమాసియా
  • టెహ్రాన్‌తో పాటు బీరుట్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్న అమెరికా-ఇజ్రాయెల్
  • లాంచర్లు, రక్షణ వ్యవస్థలపై వైమానిక దాడులు ముమ్మరం చేసిన అమెరికా-ఇజ్రాయెల్
  • ఇరాన్‌ కర్మాగారాలపై వైమానిక దాడులు ముమ్మరం చేసిన ఇజ్రాయెల్
  • మరోవైపు పెద్దఎత్తున ప్రతిదాడులు చేస్తున్న ఇరాన్‌
  • ఇజ్రాయెల్‌, దుబాయ్‌, ఇరాక్ సహా గల్ఫ్ దేశాల్లో ఇరాన్‌ దాడులు
  • అమెరికా స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్‌ దాడులు
  • అణుశక్తితో పనిచేసే విమాన నౌకను పశ్చిమాసియాకు పంపిన ఫ్రాన్స్
2026-03-04 07:38:33

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు కీలక ప్రకటన..

  • పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ కీలక ప్రకటన చేసిన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు
  • ఖతార్, కువైట్, యూఏఈలతో ఫ్రాన్స్‌కు రక్షణ ఒప్పందాలు ఉన్నాయన్న ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌.
  • ఆస్తుల రక్షణకు 'చార్లెస్ డి గల్లె' విమాననౌకను పంపిస్తున్నట్లు మాక్రాన్‌ వెల్లడి
  • పశ్చిమాసియాకు ఎయిర్ వింగ్, రక్షణ ఫ్రిగేట్లు వెళ్లనున్నట్టు తెలిపిన మాక్రాన్‌
  • హర్ముజ్ జలసంధి మూసివేత దృష్ట్యా నేవీని రంగంలోకి దింపుతున్నట్లు ట్రంప్‌ వెల్లడి
  • హర్ముజ్‌లో ట్యాంకర్లకు తమ నౌకాదళం రక్షణ కల్పిస్తుందన్న ట్రంప్‌. 
2026-03-04 07:37:18

ఇరాన్‌పై భారీ దాడులకు అమెరికా ప్లాన్‌..

  • ఇరాన్‌పై భారీ దాడులకు అమెరికా ప్లాన్‌..
  • ఇరాన్ దాడుల్లో అమెరికాకు చెందిన 50,000 మంది సైనికులు, 200 జెట్‌లు  ఉన్నట్టు ప్రకటన.
  • మరిన్ని రాబోతున్నాయని అమెరికా సైన్యం తెలిపింది
  • లాంగ్-రేంజ్ బాంబర్లు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో పాల్గొంటున్నాయని అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ ప్రకటన.
  • మధ్యప్రాచ్యానికి మరిన్ని సైనిక సిబ్బంది, మందుగుండు సామగ్రి చేరుకుంటున్నట్టు ప్రకటన.

 

2026-03-04 07:29:58

యూఏఈపై విరుచుకుపడిన ఇరాన్‌

  • ఇరాన్ 812 డ్రోన్లు, 194 క్షిపణులను యూఏఈపై ప్రయోగించిన ఇరాన్‌
  • 186 బాలిస్టిక్ క్షిపణులు మరియు ఎనిమిది క్రూయిజ్ క్షిపణులతో యూఏఈపై దాడి.
  • వాటిలో ఎక్కువ భాగాన్ని విజయవంతంగా అడ్డగించామని యూఏఈ ‍ప్రకటన. 

 

2026-03-04 07:26:52

మషద్‌లో ఖమేనీ ఖననం

  • ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీని మషద్‌లో ఖననం చేయనున్నారు
  • ఖమేనీ జన్మస్థలమైన పవిత్ర నగరం మషద్‌లో ఆయనను ఖననం చేయనున్నట్లు ఫార్స్ వార్తా సంస్థ తెలిపింది.
  • ఆయన తండ్రిని కూడా ఇమామ్ రెజా మందిరంలోనే ఖననం చేశారు.
  • ఖననం చేసే తేదీని మాత్రం వెల్లడించలేదు.
2026-03-04 07:22:14

హార్మూజ్‌ మూసివేత

  • హార్మూజ్‌ మూసివేతతో నిలిచిన చమురు రవాణా
  • ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం దాకా జరిగే కీలక హార్మూజ్‌ జలసంధిని మూ సేస్తున్నట్టు ఇరాన్‌ ప్రకటన.
  • నిషేధాన్ని ఉల్లంఘిస్తే నౌకలకు నిప్పు పెట్టి ముంచేస్తామని రివల్యూషనరీ గార్డ్స్‌ సలహాదారు హెచ్చరిక.
  • 220 పై చిలుకు చమురు నౌకలు అక్కడికి సమీపంలోనే ఆగిపోయాయి.
  • అంతర్జాతీయంగా చమురు ధరలకు మరింతగా రెక్కలు రావడం ఖాయమని ఆందోళనలు 
     

 

2026-03-04 07:13:23

సుప్రీం నేత ఎన్నికకు జరిగిన భేటీపై దాడి

  • ‘అసెంబ్లీ ఆఫ్‌ ఎక్స్‌పర్ట్స్‌’ సమావేశమైన భవనంపై ఇజ్రాయెల్, అమెరికా బాంబు దాడులు
  • కమిటీలోని 88 మంది సభ్యుల్లో చాలామంది దాడిలో చనిపోయినట్టు ఇజ్రాయెల్‌ వార్తా సంస్థ జెరూసలేం పోస్ట్‌
  • ఇరాన్‌ మాత్రం ఆ వార్తలను ధ్రువీకరించలేదు.
  • దాడి సమయంలో భవనంలో ఎవరూ లేరని కూడా వార్తలొస్తున్నాయి.
  • ఇజ్రాయెల్‌ దాడుల భయంతో టెహ్రాన్‌లో కాకుండా దక్షిణాది నగరమైన కోమ్‌లో ఈ భేటీ జరిగినట్టు చెబుతున్నారు.
  • దాడుల్లో పూర్తిగా దెబ్బతిన్న భవనం వీడియో ఫుటేజీ స్థానిక మీడియాలో ప్రసారం.  
     
2026-03-04 07:13:23

ఇరాన్‌పై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌

  • టెహ్రాన్‌పై ఇజ్రాయెల్‌ క్షిపణుల వర్షం
  • అధ్యక్ష, భద్రతా మండలి భవనాలు ధ్వంసం
  • ఐఆర్‌జీసీ కమాండ్‌ సెంటర్‌ కూడా ధ్వంసం.
2026-03-04 07:09:18

దాడులు పెంచిన ఇరాన్‌..

  • సౌదీలోని యూఎస్‌ దౌత్య కార్యాలయంపై ఇరాన్‌ డ్రోన్‌ దాడులు
  • యూఏఈలో చమురు కేంద్రంపై కూడా
  • లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ భూతల పోరు
  • దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్‌ లక్ష్యంగా ఇరాన్‌ దాడులు. 
  • కాన్సులేట్‌ పక్కనే ఉన్న పార్క్‌లో పడిన డ్రోన్‌ 
  • ఒక్కసారిగా ఉలిక్కిపడిన దుబాయ్‌.
  • మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్‌ సిబ్బంది. 
2026-03-04 07:09:18

ఇరాన్‌ సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు

  • ఇరాన్‌ సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు
  • ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ రెండో కుమారుడు మోజ్తాబా ఖమేనీ
2026-03-04 06:59:12
Advertisement
 
Advertisement
Advertisement