స్పెయిన్‌లో అగ్నిప్రమాదం.. 12 మంది మృతి | 12 Killed In Devastating Wildfire In Southern Spain’s Almeria Region, Recovered Six More Bodies | Sakshi
Sakshi News home page

స్పెయిన్‌లో అగ్నిప్రమాదం.. 12 మంది మృతి

Jul 10 2026 8:47 AM | Updated on Jul 10 2026 10:05 AM

 12 dead in wildfire in southern spain

దక్షిణ స్పెయిన్‌లోని అల్మేరియాలో సంభవించిన కార్చిచ్చు కారణంగా 12 మంది మృతిచెందినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. గురువారం మరో ఆరుగురి మృతదేహాలు లభించడంతో మరణాల సంఖ్య పెరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది.కాగా దీనివల్ల జరిగిన ఆస్తి నష్టం వివరాలను ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు

కాగా  "లోస్ గల్లార్డోస్" ప్రాంతంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే కారణాలు ఇంకా తెలియలేదు. ఆ దేశంలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో ఉన్న నేపథ్యంలో వాటివల్లే అడవికి నిప్పు అంటుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. .

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement