వేలంలో పలికిన ధర: రూ.11.25 లక్షలు
జట్టు: విజయవాడ సన్‌రైజర్స్
ప్రత్యేకతలు: 2015 సంవత్సరం అండర్–16 స్టేట్ జట్టులో స్థానం నుంచి నిలకడైన ఆటతో సెలక్టర్లను మెప్పిస్తున్నాడు. ఈ క్రమంలో 2023లో అండర్–23 జట్టులో స్థానం పొందినప్పటి నుంచి పూర్తిగా ఆట స్థాయిని మార్చేశాడు. రెండు సార్లు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున స్థానం పొందేందుకు ట్రయల్స్‌కు హాజరయ్యాడు. గతంలోనూ ఏపీఎల్‌లో ఆడిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఆంధ్రా రంజీ జట్టులో కొనసాగుతున్నాడు.


